ఒకప్పుడు సినిమా ఎన్నిథియేటర్లలో విడుదలైంది..ఎన్నిరోజులు ఆడింది గొప్పలు చెప్పుకునేవారు. ఆ తరవాత సినిమా కలెక్షన్లను గొప్పగా చెప్పుకోవడం షురూ అయ్యింది. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడు వాటితో పాటూ యూట్యూబ్ లో 24గంటల్లో టీజర్ కు ఎన్ని వ్యూవ్స్ వచ్చాయి. ఎన్నిలైకులు వచ్చాయి అని అభిమానులు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన కొన్ని సినిమాల టీజర్ లు విడుదలైన 24గంటల్లో యూట్యూబ్ ను షేక్ చేశాయి. అలా షేక్ చేసిన టీజర్ లు ఏవో ఇప్పుడు చూద్దాం…..తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి రామరాజు ఫర్ భీమ్ వీడియో విడుదల కాగా దానికి అత్యధికంగా 940.3k లైక్స్ వచ్చాయి. 14.14 మిలియన్ వ్యూవ్స్ వచ్చాయి.
Advertisement
ఆర్ఆర్ఆర్ సినిమా నుండి విడుదలైన భీం ఫర్ రామరాజు టీజర్ కు 494K లైక్స్ వచ్చాయి.
ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమా టీజర్ కు 455K లైక్స్ వచ్చాయి.
2018లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా అజ్ఞాతవాసి సినిమా విడుదలైంది. ఈ సినిమా టీజర్ కు 412k లైక్స్ వచ్చాయి.
Advertisement
2019లో విడుదలైన అల వైకుంఠపురంలో సినిమాకు 387k లైక్స్ వచ్చాయి.
మహేశ్ బాబు హీరోగా 2019లో సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ కు 386k లైక్స్ వచ్చాయి.
సైరా నరసింహారెడ్డి టీజర్ 2017లో విడుదలైంది. ఈ టీజర్ కు 352K లైక్స్ వచ్చాయి.
అరవింద సమేత సినిమా టీజర్ 2018లో విడుదలైంది ఈ టీజర్ కు 292K లైక్స్ వచ్చాయి.
మహర్షి సినిమా 2019లో విడుదలైంది. కాగా ఈ సినిమా టీజర్ కు 287K లైక్స్ వచ్చాయి.
Also Read: దక్షిణ కొరియా అధ్యక్షుడు తన భార్యకు పెట్టిన 10 కఠిన నియమాలు!