రిసోల్ జు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్ భార్య. 2012 లో వీరి వివాహం జరిగింది. రిసోల్ కు ముగ్గురు పిల్లలు…పెళ్లికి ముందు రిసోల్ చీర్ లీడర్ . రిసోల్ కిమ్ భార్య అయ్యాక దాదాపు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ప్రతిదీ అనుమానపు దృష్టితో చూసే కిమ్ తన భార్య విషయంలో చాలా కఠిన నియమాలు విధించాడు. ఆ నియామాలేంటో ఇప్పుడు చూద్దాం!
1) ఒత్తిడితో పెళ్లి : వాస్తవానికి రిజోల్ కు కిమ్ ను పెళ్లి చేసుకోవాలనే ఇంట్రస్ట్ లేకపోయినప్పటికీ కిమ్ ఒత్తిడి మీద పెళ్లికి ఒప్పుకుందట!
Advertisement
2) పెళ్లి తర్వాత పేరు మార్పు : పెళ్లికి ముందు రిసోల్ హిస్టరీనే కనబడకుండా చేశారు. చివరకి ఆమె డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎవ్వరికీ తెలియదు.
3) తన ఫ్యామిలీని కలిసే అవకాశం లేదు. రిసోల్ తన కుటుంబాన్ని కలిసే అవకాశం లేదు. ఇది కిమ్ భద్రత దృష్ట్యా తీసుకున్న నిర్ణయం
Advertisement
4) హెయిర్ స్టైల్ డ్రెస్ కోడ్ కూడా కిమ్ మరియు అతని వ్యక్తిగత భద్రతా సిబ్బందే డిసైడ్ చేస్తారు
5) పబ్లిక్ లో కనిపించకూడదు
6) పంక్షన్ లకు అటెండ్ కాకూడదు : కిమ్ లేకుండా రిసోల్ ఒక్కతే ఏ ఫంక్షన్లకు పార్టీలకు హాజరు కాకూడదు
7) మీడియా రిసోల్ గురించిన వార్తలు ప్రసారం చేయరాదు
8) నార్త్ కొరియాను విడిచివెళ్లరాదు
9) తన గర్భావతి అన్న విషయం కూడా బయటి ప్రపంచానికి తెలియకూడదు :
అందుకే ముగ్గురు పిల్లల తల్లైనా ఆ విషయం బయటి ప్రపంచానికి చాలా రోజుల తర్వాత తెల్సింది. ఇక ఆ పిల్లల గురించి ఎవ్వరికీ తెలియదు
10) మగపిల్లవాడు పుట్టేవరకు పిల్లల్ని కనాల్సిందే…. రిసోల్ 2010 లో ఆడపిల్లను కన్నది, ఆ తర్వాత కూడా ఆడపిల్ల అందుకే ఇద్దరి వరకే పరిమితం ఉన్న ఉత్తరకొరియాలో వారసుడి కోసం మూడవ కాన్పుకు వెళ్లింది రిసోల్