Home » చిరంజీవిని చూసి ఆ స్టార్ హీరోను కూడా సినిమాల్లోకి పంపించిన పేరెంట్స్ వీళ్ళే..!

చిరంజీవిని చూసి ఆ స్టార్ హీరోను కూడా సినిమాల్లోకి పంపించిన పేరెంట్స్ వీళ్ళే..!

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మెగాస్టార్ చిరంజీవి ఎప్పటినుండో ఇండస్ట్రీలో కొనసాగిస్తున్నారు. స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రాణిస్తే డబ్బులు తో పాటుగా పేరు కూడా వస్తుందని ఉద్దేశంతో చాలామంది వాళ్ల పిల్లలు ఇండస్ట్రీలోకి పంపిస్తూ ఉంటారు. ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంటారు. కానీ నిజానికి ఇండస్ట్రీలో రాణించడం కష్టంతో కూడుకుని ఉంటుంది.

swayayam-krushi-movie

Advertisement

 

చిరంజీవి వంటి స్టార్ హీరోని చూసే చాలామంది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ఫుల్ హీరోగా ఎదగాలని అనుకుంటుంటారు. అలా అనుకుని ఇండస్ట్రీకి వచ్చి చాలామంది సక్సెస్ అయ్యారు. ఈ స్టార్ హీరో పేరెంట్స్ చిరంజీవిని చూసి ఆయనలానే తన కొడుకు కూడా ఇండస్ట్రీలో రాణించాలని ఉద్దేశంతో వాళ్ళ అబ్బాయిని ఇండస్ట్రీకి పంపించారు. అది ఎవరో కాదు విజయ్ దేవరకొండ.

Also read:

Advertisement

విజయ్ దేవరకొండ పేరెంట్స్ కి చిరు అంటే ఎంతో ఇష్టం చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూడమని చెప్పేవారు. చిరంజీవి సినిమాలు చూస్తూ సినిమాల మీద ఆసక్తిని పెంచుకునే ఇండస్ట్రీలోకి వచ్చారు. విజయ్ దేవరకొండ వాళ్ల నాన్న కూడా ప్రస్తుతం చిరంజీవితో పాటు కొడుకు తెలుగు ఇండస్ట్రీలో భాగమైనందుకు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారట. ఈ విషయాన్ని స్వయంగా విజయ్ చెప్పాడు. తన నటన తో మార్క్ వేసుకున్నారు ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నారు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading