చాలామంది కామన్ గా అరటి పండ్లు ని తింటూ ఉంటారు. అరటి పండ్లు తీసుకునే వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అరటి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. తియ్యగా ఉండడంతో పిల్లలు, పెద్దలు అందరు తింటూ ఉంటారు. పోషకాలు కూడా అరటిపండ్లలో ఎక్కువగా ఉంటాయి. అరటి పండ్లను తీసుకోవడం వలన ఎముకలకు సంబంధించిన సమస్యలు పోతాయి. ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి.
Advertisement
Advertisement
నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు రోజు సాయంత్రం పూట అరటిపండును తీసుకోవడం వలన శరీర బడలిక తగ్గుతుంది. హాయిగా నిద్రపోవచ్చు. అరటిపండ్లతో అనేక లాభాలను పొందవచ్చు అయితే అరటి పండ్లు కి కొంతమంది దూరంగా ఉండాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వున్నా దగ్గు, జలుబు సమస్యలు ఉన్న అరటిపండును తీసుకోవడం మంచిది కాదు. ఊపిరితిత్తుల్లో శ్లేష్మం, సైనస్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు కూడా అరటిపండును తక్కువగా తీసుకోవాలి. ఒకవేళ కనుక ఈ సమస్యలు ఉన్నట్లయితే అరటి పండ్లకు దూరంగా ఉండండి.
Also read:
- గాంధీజీ గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే..!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారం కలిసొస్తుంది
- ప్రపంచ కప్ లో ఇప్పటివరకు భారత జట్టును ఓడించలేని జట్లు ఇవే..!