Home » ఇండస్ట్రీ లో హిట్లు కొట్టిన స్టార్ గురు శిష్యులు వీళ్ళేనా..?

ఇండస్ట్రీ లో హిట్లు కొట్టిన స్టార్ గురు శిష్యులు వీళ్ళేనా..?

by Sravya
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. చాలామంది హీరోలతో పని చేశారు. గురుశిష్షులుగా పేరు పొందిన రాఘవేంద్రరావు రాజమౌళి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇద్దరు కూడా మంచి డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు.

 

రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చాలా మూవీస్ మంచి హిట్లు అయ్యాయి. ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి చేసిన అడవి రాముడు మూవీ ఇండస్ట్రీని లో హిట్ కొట్టడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబట్టింది. చిరంజీవితో చేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి అలానే ఘరానా మొగుడు వంటి సినిమాలు పెద్ద హిట్లు అయ్యాయి డైరెక్టర్ గా రాఘవేంద్రరావు మంచి పేరు తెచ్చుకున్నారు.

Advertisement

ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో రాజమౌళి హవా నడుస్తోంది. మగధీర బాహుబలి బాహుబలి 2 ఇలా చాలా సినిమాలతో రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ రేంజ్ లోకి తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అయితే ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. సూపర్ సక్సెస్ లని అందుకుంటున్నారు. రాబోయే మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ లో మరోసారి సత్తా చాటాలని రాజమౌళి చూస్తున్నారు.

Advertisement

rajamouli

మొత్తానికైతే ఇండియాలో కొత్త రికార్డులను క్రియేట్ చేసి హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో హిట్లు కొట్టిన గురు శిష్యులు ఎవరంటే రాఘవేంద్రరావు రాజమౌళి అని ఏ మాత్రం సందేహం లేకుండా చెప్పొచ్చు. ఇద్దరికీ ఇద్దరు మంచి మంచి సినిమాలు తో హిట్ లని అందుకున్నారు మొత్తానికి అయితే వీళ్ళ సినిమాలతో వీళ్లిద్దరూ ఒక మంచి పొజిషన్లోకి వచ్చారు. చాలామంది హీరోలు వీళ్ళ దర్శకత్వంలో సినిమాలు చేయాలని కూడా చూస్తూ ఉంటారు అప్పట్లో రాఘవేంద్రరావు ఇప్పట్లో రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని పెంచారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading