అభిమాని అంటూ వెళ్లి భార్యాభర్తలు అయిపోయిన సెలబ్రిటీలు ఎవరు… ఆ అభిమానులు ఎవరో చూద్దాం…
Advertisement
# అజిత్ – శాలిని
శాలిని హీరోయిన్ అయినప్పటికీ అజిత్ కి పెద్ద అభిమాని. ఆయననే పెళ్లి చేసుకుంది.
# అలియా భట్ – రణబీర్ కపూర్
టీనేజ్ లో ఉన్నప్పటి నుంచి ఆలియా… రణబీర్ కు పెద్దఅభిమాని. అటు తర్వాత ఇద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.
# విగ్నేష్ శివన్ – నయనతార
విగ్నేష్ నయనతారకు పెద్ద అభిమాని. డైరెక్టర్ అయ్యాక ఆమెతో ఒక సినిమా చేయాలని అనుకున్నారు విగ్నేష్ శివన్. అనుకున్నట్టుగానే తనతో ఒక సినిమా తీశాడు. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.
Advertisement
# విజయ్ – సంగీత
సంగీత విజయ్ కు పెద్ద ఫ్యాన్. విజయ్ ని కలవడానికి సంగీత విదేశాల నుంచి వచ్చింది. బ్రేక్ టైం లోనే వీరిద్దరూ కలుసుకున్నారు. ఒకరికొకరు ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.
# విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్
సినిమాల్లోకి రాకముందు నుంచి కత్రినాకి పెద్ద ఫ్యాన్ విక్కి. సినిమాల్లోకి వచ్చి కత్రినాకీ దగ్గరైన తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
HEROINES: వ్య*చారం చేస్తూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!
Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !
ఇతరుల చేతికి అస్సలు ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా..?