Home » టాలీవుడ్ లో రెండు పెళ్లిలు చేసుకున్న హీరోలు వీరే

టాలీవుడ్ లో రెండు పెళ్లిలు చేసుకున్న హీరోలు వీరే

by Bunty

వివాహ బంధంలో ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా.. కొంత మంది స‌ర్ధుకు పోతు ఉంటారు. కానీ ఆ బంధానికి స్వ‌స్తి ప‌లికుతారు. అంతే కాకుండా రెండో వివాహం కూడా చేసుకుంటారు. అయితే ఈ లిస్ట్ లో టాలీవుడ్ అగ్ర హీరోలు కూడా ఉన్నారు. మొద‌టి పెళ్లి బంధాన్ని తెంచుకుని రెండు పెళ్లి చేసుకున్న హీరోలు చాలా మంది ఉన్నారు. మ‌రి కొంత మంది అనివార్య కార‌ణాల వ‌ల్ల కూడా రెండో వివాహం చేసుకున్నారు. అందులో కొంత మందిని ఇప్పుడు మ‌నం చూద్దం.

ముందు గా నంద‌మూరి తారక రామరావు గురించి మాట్లాడుకుందాం. ఎన్టీఆర్ త‌న 20వ ఏట నే త‌న మేనమామ కూత‌రు బ‌స‌వ‌తార‌కం ను వివాహం చేసుకున్నాడు. వీరికి న‌లుగురు కుమారులు, న‌లుగురు కూతుళ్లు ఉన్నారు. అయితే బ‌స‌వ‌తార‌కం 1985 లో క్యాన్స‌ర్ తో మృతి చెందారు. అనంత‌రం ఎన్టీఆర్ 1993 లో ల‌క్ష్మీ పార్వ‌తిని వివాహ చేసుకున్నారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ కూడా రెండు పెళ్లిలు చేసుకున్నారు. మొద‌ట ఇందిరా దేవి ని వివాహం చేసుకున్నాడు. త‌ర్వాత విజ‌య‌నిర్మ‌ల ను పెళ్లి చేసుకున్నాడు.

అలాగే మ‌రొక‌రు రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజ్. కృష్ణం రాజ్ మొద‌టి భార్య సీతాదేవి ఒక కారు ప్ర‌మాదం లో మృతి చెందారు. అనంత‌రం కృష్ణం రాజ్ శ్యామ‌ల దేవి ని వివాహం చేసుకున్నారు.

మోహన్ బాబు కూడా రెండు పెళ్లిలు చేసుకున్నాడు. మొద‌ట విద్యాదేవి ని త‌ర్వాత ఆమె చెల్లలు నిర్మ‌ల దేవిని వివాహం చేసుకున్నాడు. నాగర్జున కూడా మొద‌టి సారి దగ్గుబాటి ల‌క్ష్మీని వివాహం చేసుకున్నాడు. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల రెండో వివాహం అమ‌లను చేసుకున్నాడు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడు వివాహాలు చేసుకున్నాడు. మొద‌టి వివాహం నందినిని, రెండో వివాహం రేణు దేశాయ్ ను మూడో వివాహం అన్నా లెజినోవాను వివాహం చేసుకున్నాడు.

Visitors Are Also Reading