Home » సింగర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటులు వీళ్లే ..!

సింగర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నటులు వీళ్లే ..!

by Bunty
Ad

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. వారితో కలిసి నటించే తోటి నటీనటులను ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే మన టాలీవుడ్ యాక్టర్స్ కొంతమంది సింగర్స్ ని పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. వారెవరు ఎప్పుడు చూద్దాం…

Advertisement

# శుభలేఖ సుధాకర్ – శైలజ

నటుడు శుభలేఖ సుధాకర్1989 లో ఎస్పీ శైలజాను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

# రాహుల్ రవీంద్రన్ – చిన్మయి

టాలీవుడ్ లో నటుడుగా, డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నటువంటి రాహుల్ రవీంద్రన్ 2012లో చిన్మయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.

# జీవి ప్రకాష్ – సైంధవి

నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న జీవి ప్రకాష్ సింగర్ సైంధవీని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప.

Advertisement

# సంగీత – క్రిష్

అందాల ముద్దుగుమ్మ మన సంగీత 2009లో సింగర్ క్రిష్ నీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప అమ్మాయి కూడా ఉంది.

# నందు – గీతామాధురి

నటుడు నందు 2014లో సింగర్ గీతామాధురిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది.

# శ్రావణ భార్గవి – హేమచంద్ర

వీరిద్దరు కూడా మంచి సింగర్స్. వీరిద్దరు కూడా ప్రేమించే వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప జన్మించింది.

ఇవి కూడా చదవండి

చిరంజీవికి “మెగాస్టార్” అనే బిరుదుని ఇచ్చింది ఎవరో తెలుసా?

కూతురు పుట్టిన సంతోషంలో 300 కోట్లు రాసిచ్చిన ఉపాసన!

అక్కినేని అమలను గాఢంగా ప్రేమించి…జీవితం నాశనం చేసుకున్న నటుడు…!

Visitors Are Also Reading