చాలామంది ఇండ్లలో తాళం చేయిని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంటిలో ఉండే బీరువాలు, తలుపులు, వాహనాలకు సంబంధించిన కీలను ఉంచడానికి కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి. ఆ స్థలాలలోనే మనం ఈ కీలను పెడుతూ ఉంటాం. మరి వాస్తు శాస్త్రం ప్రకారం తాళాలు కొన్ని ప్రదేశాలలో పెడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య నిపునులు అంటున్నారు..
Advertisement
మరి ఏ స్థలాల్లో ఈ తలం చెవులు పెట్టకూడదో ఇప్పుడు చూద్దాం.. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాడే ఏ రకమైన తాళం వేసిన వాటిని ఇంట్లో ఉండేటువంటి డ్రాయింగ్ రూమ్ లో పెట్టకూడదు. అంతేకాకుండా పూజ గదిలో లేదా సమీపంలో ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే వంటగదిలో కూడా తలంచేవి ఉంచడం మంచిది కాదట. మరి తాళం చెవి ఎక్కడ పెట్టాలి అంటే..
Advertisement
also read:టీ 20 లకు ద్రవిడ్ కోచ్ ఎందుకు ? సెహ్వాగ్ ని తీసుకోవచ్చుగా..!
వాస్తు ప్రకారం చెక్కతో చేసిన హ్యాంగర్ లో కీలను ఉంచడానికి శ్రేయస్కారమైన స్థలం. అంతేకాకుండా తాళం చెవిలకి దేవుడి బొమ్మలు ఉన్నటువంటి వస్తువులను అసలు ఉపయోగించరాదు. ఒకవేళ ఈ స్థలాలలో ఈ తాళం చెవిలని పెడితే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.
also read: