మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే ఫోటో కెమెరా చూస్తేనే ఒక వెరైటీ వస్తువుగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఫోటో దిగాలంటే అదొక ఆనందం. మంచిగా తయారై కొత్త దుస్తులు వేసుకొని వెళ్లి ఫోటోలు దిగి ఆ ఫోటోలు చూస్తూ ఆనందించేవారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరు చేతిలో హై క్వాలిటీ స్మార్ట్ఫోన్లు వచ్చాయి. అందరూ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా మారిపోయారు. ఏదైనా ఆసక్తిగా కనిపిస్తే దాన్ని కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వారి ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అలాంటి ఫోటోలే నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో మాత్రం ఈ ఫోటోలో ఒక జంతువు దాగి ఉంది
Advertisement
అనే విషయాలు చాలా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ అవుతోంది. అయితే పైన కనిపిస్తున్నఅటువంటి ఒక ఫోటోలో రాళ్లు కనిపిస్తున్నాయని అనుకుంటున్నారు.. కానీ అందులో ఒక కుందేలు దాక్కొని ఉన్నది. అలాంటి ఫోటోను ఒక ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. ఆ చిన్ని కుందేలు ఆ రాళ్ళ మధ్య నుంచి తదేకంగా చూస్తోంది. ఓసారి మీరు ఏకాగ్రతతో ఆ ఫోటోని చూడండి ఆ కుందేలు కనిపిస్తుంది. అయితే ఆ
Advertisement
find the rabbit.. @WhatsTrending @TrendingWeibo @TheViralFever @the_viralvideos @itsgoneviraI #Trending #Viral pic.twitter.com/fyQw6KReof
— telugufunworld (@telugufunworld) April 18, 2022
కుందేలు మాత్రం రాళ్ల రంగుని పోలి ఉండటంతో దాన్ని గుర్తించడం చాలా కష్టం అవుతోంది. మీరు ఎంత పరిశీలించినా కనబడటం లేదా.. అయితే ఒకసారి ఫోటో మధ్యలో చూడండి, రాళ్ల మధ్య చిన్న రంధ్రం కనిపిస్తూ ఉందా.. అక్కడ ఒక కుందేలు ఉన్నది.. దాని కన్ను కూడా కెమెరా వైపు చూస్తున్నది.. ఇప్పటికి కూడా మీకు కనిపించకుండా ఉంటే కింద ఉన్నటువంటి ట్విట్ లో జవాబులు చూడండి.
ఇవి కూడా చదవండి:
పవర్ స్టార్ సతీమణి అన్నా లెజెనోవా అన్ని కోట్లకు అధిపతా..?
ఈ నెలలో గర్భం దాలిస్తే ఇబ్బందులు తప్పవా.. వారు ఏమంటున్నారు..!!