కన్నడ దివంగత నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం జేమ్స్.. ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లతో సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈనెల 17న జేమ్స్ విడుదలైంది. ది కశ్మీర్ ఫైల్స్‌తో పాటు భారీ సినిమా కోసం బెంగళూరుతో సహా కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో థియేటర్ల నుంచి జేమ్స్ సినిమాను తీసేశారు. దీంతో రాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పరభాష చిత్రాల కోసం కన్నడ చిత్రాలకు అన్యాయం చేయవద్దని పలు కన్నడ పర సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.
Advertisement
Also Read : అమ్మాయిల కలల హీరో.. ఛాన్స్‌లు లేక కూలీ.. ఇప్పుడు అతను ఏమి చేస్తున్నాడంటే..?
Advertisement
జేమ్స్ సినిమా నిర్మాత కిశోర్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు తాము వ్యతిరేకం కాదు అని.. అయితే ఓ సినిమాను బలవంతంగా నిలిపేసి మరొక సినిమాను చూడాలని ఒత్తిడి చేయడం సరికాదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. భారీ సినిమా కోసం జేమ్స్ సినిమాను బలి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అర్థాంతరంగా జేమ్స్‌ను తొలగించడం బాధాకరమని ఆ సినిమా దర్శకుడు, నిర్మాత వీడీయో ద్వారా తమ ఆవేధన వ్యక్తం చేశాడు.
జేమ్స్ సినిమా నిర్మాత కిశోర్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు తాము వ్యతిరేకం కాదని.. అయితే ఒక సినిమాను బలవంతంగా నిలిపేసి మరొక సినిమాను చూడాలని ఒత్తిడి చేయడం సరికాదని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మరో భారీ సినిమా కోసం జేమ్స్ సినిమాను బలి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్థాంతరంగా జేమ్స్‌ను తొలగించడం బాధకరం అని దర్శకుడు, నిర్మాత వీడియో ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : అప్పుడు చిరంజీవి ఎవరో తెలియదన్న ఎన్టీఆర్… దాంతో నాగ్ ఏం చేశారంటే..!