Home » Viral video:ఏం అమ్మాయి రా బాబు.. అడగగానే నెంబర్ ఇచ్చిన యువతి.. యువకుడు ఏం చేశాడంటే..!

Viral video:ఏం అమ్మాయి రా బాబు.. అడగగానే నెంబర్ ఇచ్చిన యువతి.. యువకుడు ఏం చేశాడంటే..!

by Sravanthi
Ad

ప్రస్తుతం కాలం మారిపోయింది. కొంతమంది అమ్మాయిలు తల్లిదండ్రుల కలలను వమ్ము చేస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులకు తోడు నిలవాల్సిన వారు వారిని అగౌరవ పరుస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్లో లేదంటే ఇంట్లో అతి గారాబం వల్లో తెలియదు కానీ ఈ విధంగా తయారవుతూ ముందూ వెనక ఆలోచించకుండా అనేక ఆకృత్యాలకు ఒడిగడుతున్నారు. చివరికి కొంతమంది అమ్మాయిలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటే, మరి కొంతమంది సమస్యల పాలవుతున్నారు. ఈ విధంగా ఒక అమ్మాయి చేసిన పనికి అంతా షాక్ అయ్యారు.. ఆమె ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాము.. ఈ రోజుల్లో లవర్ కోసం యువతి యువకులు చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండడం లేదు. అమ్మాయి ఒకసారి ఇలా చూసిందంటే అబ్బాయిలు రెచ్చిపోతారు.

also read:సీఎం కేసీఆర్‌ ఆశలు గల్లంతు.. BRS పార్టీ గుర్తింపు రద్దు ?

Advertisement

ఒకవేళ అబ్బాయి వారి వెంట పడుతున్నారంటే కొంతమంది అమ్మాయిలు కూడా రెచ్చిపోతున్నారు. ఇలా అమ్మాయిల కోసం అబ్బాయిలు అబ్బాయిల కోసం అమ్మాయిలు పడే పాట్లు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటిది ఒక వీడియో కూడా ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఉన్న యువకుడు చేసిన పనికి నెటిజన్లు అబ్బాయిని కామెడీగా తిడుతున్నారు. అమ్మాయే ఇష్టపడి నెంబర్ ఇస్తే ఇలా చేశాడు ఏంటి.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.. అసలు విషయానికి వెళ్తే.. ఓ యువతి తన తండ్రితో కలిసి స్కూటీపై కాలేజీకి వెళుతుంటుంది.

also read:బాలయ్య మట్లాడితే.. 6 నెలల దాకా అర్థం కాదు -నందమూరి లక్ష్మీ పార్వతి

ఈ టైం లోనే అటుగా వెళుతున్న యువకుడ్ని చూసి హాయ్ చెప్పి తన నెంబర్ రాసి అతనికి ఇస్తుంది. ఆ యువకుడు ఆ నెంబర్ తీసుకొని వెంటనే తన తండ్రి ముందు తన బైక్ ఆపుతాడు. జరిగిన విషయం అంతా తన తండ్రికి చెబుతాడు. దీంతో కోపానికి వచ్చిన తండ్రి తన కూతురిని కొడతాడు. ఈ విధంగా సాగిన వీడియో మొత్తం నెట్టింట చెక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు లక్షలాది లైకులు 24 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోని చూసిన చాలామంది పలు రకాలుగా స్పందిస్తున్నారు.

also read:‘బలగం’తో నేనే హీరో అవుదాం అనుకున్నా.. కానీ ఆయన అడ్డుకున్నారంటూ ఎమోషనల్ అయిన వేణు..?

Visitors Are Also Reading