Home » మెగా హీరోలకు ప్లాప్ లు ఇచ్చి.. నందమూరి హీరోలకు హిట్‌లు ఇచ్చిన దర్శకులు?

మెగా హీరోలకు ప్లాప్ లు ఇచ్చి.. నందమూరి హీరోలకు హిట్‌లు ఇచ్చిన దర్శకులు?

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం మరియు నందమూరి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీని మెగా కుటుంబం మరియు నందమూరి కుటుంబం మాత్రమే ఏలుతున్నాయని స్పష్టంగా చెప్పవచ్చు. అయితే… మెగా హీరోలు, నందమూరి హీరోలు కొంతమంది దర్శకులతో సినిమాలు చేశారు. అయితే అందులో మెగా హీరోలా సినిమాలు అట్టర్ ఫ్లాఫ్ అయితే… అదే దర్శకులు నందమూరి కుటుంబ హీరోలకు మంచి సక్సెస్ ఇచ్చారు. మరి ఆ సినిమాలు ఏంటి..? ఆ దర్శకులు ఎవరు ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

The directors who gave flops to mega heroes.. the directors who gave hits to Nandamuri heroes

The directors who gave flops to mega heroes.. the directors who gave hits to Nandamuri heroes

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను లది హిట్ కాంబినేషన్. వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. సింహ, లెజెండ్ మరియు వీర సింహారెడ్డి. ఈ మూడు సినిమాలు బంపర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. అదే సమయంలో బోయపాటి శ్రీను.. జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము, అల్లు అర్జున్తో సరైనోడు, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలు చేశారు. అయితే ఈ అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కేవలం బాలయ్యతో బోయపాటి కాంబోనే సక్సెస్ అయింది.

Advertisement

Advertisement

ఇక అటు కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ అనే సినిమా చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. దీంతో ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీ కూడా కచ్చితంగా సక్సెస్ అవుతుందని అందరూ అంటున్నారు. అలాగే రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి నటించిన సినిమా ఆచార్య. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. కానీ ఈ సినిమా అత్యంత డిజాస్టర్ గా మిగిలిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సక్సెస్ అయ్యారన్నమాట.

ఇవి కూడా చదవండి

Kangana Ranawat : రోజా అంటే నాకు తెలియదంటున్న కంగానా… కౌంటర్ ఇచ్చిన రోజా ?

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్..ఒక్క టికెట్ ధర రూ.57 లక్షలు?

Arjun Das : తన వాయిస్ వల్లే అవమానాలు ఎదుర్కొన్నాడు…ఇప్పుడు స్టార్ అయ్యాడు !

Visitors Are Also Reading