Home » పెళ్లి వేదిక‌పై కొట్టుకున్న వ‌ధూవ‌రులు.. కార‌ణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

పెళ్లి వేదిక‌పై కొట్టుకున్న వ‌ధూవ‌రులు.. కార‌ణం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే..!

by Anji
Ad

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వీడియో లో వైరల్ అవుతున్నయి. అందులో కొన్ని నవ్విస్తే మరికొన్ని ఏడిపించేవి.. బాధ కలిగించేవి ఉండగా.. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అదే కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతము సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు పాతవి.. మ‌రికొన్ని సార్లు కొత్త వీడియోలు సైతం ట్రెండ్ అవుతున్నాయి.

Advertisement

ఇప్పుడు వైరల్ గా మారిన ఈ ఫోటోలు చూస్తే మీరు ఆశ్చర్యపోకుండా ఉండరు. ఓ చిన్న విషయం వధూవరుల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది. వేదికపైనే ఒకరినొకరు కొట్టుకున్నారు. వధూవరులిద్దరూ వేదికపై నిల్చొని ఫోటోకి పోజు ఇస్తుండ‌గా వారిద్ద‌రి మ‌ద్య గొడ‌వ అయింది. అందుకు కార‌ణం ఎవ‌రో కాదు.. ఓర‌స‌గుల్లా కావ‌డం విశేషం.

Advertisement

ర‌స‌గుల్లాకు గొడ‌వ‌కు కార‌ణం ఏమిట‌ని ఆలోచిస్తున్నారా..? అయితే ఆ క‌థ చెబుతా వినండి. వధువు ప్రేమతో వరుడికి రసగుల్లా తినిపించాలని ఎదురు చూస్తుంది. వరుడు మాత్రం ఫోటోకి ఫోజులు ఇవ్వడంలో నిమగ్నమయ్యాడు. వధువుకు చిర్రెత్తుకొచ్చింది. వరుడి ముఖానికి రసగుల్లా కొట్టింది. ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఒకరికొకరు పొట్లాడుకున్నారు. ప్రస్తుతం వీరి త‌తంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read : 

షుగర్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తే 3 రోజుల్లో షుగర్ తగ్గి పోవడం ఖాయం 

టాయ్‌లెట్‌లోనే స‌మోసాల త‌యారీ ఎక్క‌డో తెలుసా..?

Visitors Are Also Reading