సాధారణంగా క్రికెట్ లో తొలి మ్యాచ్లో ఏంటి చేసిన వారు ఎవరైనా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతుంటారు. కొందరు బౌలర్లు మాత్రం సత్తా చాటుతుంటారు. వారిలో చాలామంది రికార్డు సృష్టించిన వారు ఉన్నారు. తాజాగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో అప్గాన్ యంగ్ బౌలర్ నూర్ అహ్మద్ చరిత్ర తిరగ రాశాడు.
Advertisement
ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ఈ పదిహేడేళ్ల నూరు తొలి మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శనతో జట్టును విజయపథంలో నడిపించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ను సైతం కైవసం చేసుకున్నాడు. దీని ద్వారా అంతర్జాతీయ టి20 లో ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ 17 సంవత్సరాల 162 రోజులలో ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్ కు చెందిన మహమ్మద్ ఆ మీరు 18 సంవత్సరాల 84 రోజుల్లో అంతర్జాతీయ టి-20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులను అందుకున్నాడు.
Advertisement
ఇదిలా ఉండగా.. ఆదిత్య జింబాబ్వేతో జరిగిన మూడవ టీ-20లో నూరు, అశ్రప్ చెలరేగడంతో ఇక ఆప్గానిస్తాన్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక మూడు మ్యాచ్‌లను గెలిచి 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. జింబాబ్వే 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముందు జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ వన్డే సిరీస్ ను కూడా అఫ్ఘనిస్తాన్ 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది.
Also Read :
టీమిండియాకు షాక్.. ఇంగ్లాండ్ టూర్ కు రాహుల్ డౌటే..!
అందర్నీ వదిలేసి నన్నే ఎందుకు పట్టుకున్నారు….ట్రైలర్స్ పై కరణ్ జోహార్…!