Home » Nagarjuna: నాగార్జున అలాంటి చిల్లర పనులు చేశాడా ? అందుకే ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసింది?

Nagarjuna: నాగార్జున అలాంటి చిల్లర పనులు చేశాడా ? అందుకే ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసింది?

by Sravya

నాగార్జున గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు. మన్మధుడిగా గ్రీకువీరుడుగా అమ్మాయిల రాకుమారుడుగా రకరకాలుగా నాగార్జున గురించి చెప్తూ ఉంటారు. బుల్లితెర మీద కూడా తనకి ఎవరూ పోటీలేరని బిగ్ బాస్ షో తో నాగార్జున ప్రూవ్ చేసుకున్నారు. హీరోయిన్లందరూ కూడా నాగార్జున్ తో కలిసి ఒక్క సినిమాలో అయినా చేయాలని అనుకుంటుంటారు కానీ నాగార్జున సినిమాని రిజెక్ట్ చేసింది ఒక హీరోయిన్.

ఆమె ఎవరో కాదు నదియా. ముందు సోగ్గాడే చిన్నినాయన సినిమాలో రమ్యకృష్ణ స్థానంలో నదియాని సంప్రదించారు కానీ నాగార్జున తరచూ హీరోయిన్ నడుము గిల్లుతూ ఉంటాడు. మాటిమాటికి నడుము గిల్లించుకోవడం ఇష్టం లేదని నదియా సినిమాని రిజెక్ట్ చేశారట. నదియా తప్పు కోవడంతో అవకాశం రమ్యకృష్ణకు వచ్చింది.

నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సంక్రాంతికి వచ్చింది. సోగ్గాడే చిన్నినాయన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. అయితే ఈ సీన్స్ వల్లనే నదియా నాగార్జున సినిమాని రిజెక్ట్ చేసిందట. ఒకవేళ ఇటువంటి సీన్స్ కనుక లేకపోయినట్లయితే నదియా నాగార్జునతో నటించే వారేమో..? కానీ ఈ సీన్స్ వలన ఆమెకు ఇబ్బందిగా ఉంటుందని తప్పుకుంది లేకపోతే రమ్యకృష్ణ స్థానంలో నదియా నటించాల్సి వుంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading