తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇప్పటికే ఎన్నికల ఫీవర్ కనబడుతుంది ఒకపక్క నామినేషన్ల ప్రక్రియ కూడా సాగుతోంది. ఇంకోపక్క ప్రచారాలు బహిరంగ సభలతో నేతలందరూ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఏ నేతకి ఎంత ఆస్తి ఉంది వారిపై ఎన్ని క్రి$మి$నల్ కేసులు ఉన్నాయి, ఈ ఐదేళ్లు మళ్ళి ఎంత సంపాదించారు, ఎమ్మెల్యే ఆస్తులు విలువ ఎంత వాటిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రజలు. రేవంత్ రెడ్డి ఆస్తులు విలువ ఈ ఐదేళ్లలో ఐదు కోట్లు పెరిగింది ఆయన భార్య ఆస్తుల విలువ 30 కోట్ల ఉందట. స్థిరాస్తులు విలువ 25 కోట్లుగా ఉంది. రేవంత్ పై 87 క్రి$మి$నల్ కేసులు ఉన్నాయి.
Advertisement
Advertisement
సగం కంటే ఎక్కువ ఈ నాలుగేళ్లలో నమోదయినవే పోలీసుల మీద చేసిన ఆరోపణల పైనే ఎక్కువగా రిజిస్టర్ అయి ఉన్నాయి. బండి సంజయ్ కి సొంత ఇల్లు లేదు. ఆయన భార్యకి కూడా ఎక్కడ భూమి లేదు ఆస్తులు విలువ 79 లక్షలు. చాలా వరకు వీటిలో కార్లు బంగారం వెండి సొంత. ఇల్లు లేని రాజకీయ నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. సంజయ్ పై 27 క్రి$మి$నల్ కేసులు ఉన్నాయి 2019 ఎంపీ ఎన్నికల అప్పుడు ఐదు కేసులు ఉన్నాయి.
ఇప్పుడు 27 కి చేరింది. ఎర్రబెల్లి దయాకర్ రావు అయిన భార్య ఆస్తులు విలువ 58 శాతం పెరిగింది ఆయన అస్తులు విలువ 12.8 కోట్లు స్థిరాస్తులు విలువ 11.3 కోట్లు. గత ఏడది అయిన ఇన్కమ్ 24 లక్షలు అయిన భార్య ఆస్తులు విలువ 8.1 కోట్లుగా ఉంది. కిషన్ రెడ్డి ఆస్తులు విలువ 98 కోట్లు ఆయన భార్య ఆస్తులు విలువ 58 లక్షలు. ఏఐఎంఐఎం అభ్యర్థి ఆస్తుల విలువ 33.2 కోట్లు కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ఆస్తులు విలువ 36.5 కోట్లు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!