ఉస్తాద్ హీరో రామ్ పోతినేని హీరోగా తాజాగా విడుదల అయిన సినిమా ది వారియర్. ఈ సినిమా కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా విడుదల అయ్యింది. అయితే రామ్ కు ఇదే మొదటి కోలీవుడ్ సినిమా. ఇక ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వం అనేది వహించారు. అయితే ఈ మధ్యే విడుదల ఈ సినిమా అనేది పెద్దగా ఫ్యాన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.
Advertisement
దాంతో హిట్ అనేది అందుకోలేదు. అందువల్ల లింగుస్వామి తన తర్వాతి సినిమాపై ఫోకస్ చేసారు. కానీ తాజాగా ఈ సినిమా దర్శకుడు అయిన లింగుస్వామికి చెన్నై కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే లింగుస్వామి అలాగే ఆయన సోదరినిపై గతంలో ఒక్క చెక్ బౌన్స్ కేసు అనేది నమోదయ్యింది. తనకు చెల్లని చెక్ ఇచ్చాడు అని లింగుస్వామి పై ఫిర్యాదు చేసాడు ఓ వ్యక్తి. దాంతో లింగుస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును కోర్టు ముందుకు తీసుకెళ్లారు.
Advertisement
అయితే ఈ కేసుపై విచారణ అనేది జరిపిన చెన్నై కోర్టు తాజాగా తీర్పు అనేది వెలువడించింది. ఈ సీజిక్ బౌన్స్ కేసులో లింగుస్వామి అలాగే ఆయన సోదరుడిని దోషులుగా తేల్చిన కోటు ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష అనేది విధించింది. అయితే గతంలో ఓ సినిమా నిర్మాణంలో భాగంగా ఉన్న లింగుస్వామి.. ఆ సమయంలోనే ఈ చెక్ అనేది ఆ వ్యక్తికి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :