Home » ద‌టీజ్ త‌మన్నా… ఇన్ని సినిమాల‌కు నో చెప్పిందా?

ద‌టీజ్ త‌మన్నా… ఇన్ని సినిమాల‌కు నో చెప్పిందా?

by Bunty
Ad

మంచు మ‌నోజ్ హీరోగా చేసిన శ్రీ సినిమాతో త‌మ‌న్నా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, 2007లో వ‌చ్చిన హ్యాపీడేస్ సినిమాలో ఈ స్టార్ హీరోయిన్ పాపుల‌ర్ అయింది. ఈ సినిమాలోని న‌ట‌న‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ త‌రువాత ఆమెకు వ‌ర‌స‌గా ఆఫ‌ర్లు రావ‌డం మొద‌లుపెట్టాయి. తెలుగుతో పాటు త‌మిళంలోనూ న‌టించి మెప్పించింది ఈ స్టార్ నటి. త‌మ‌న్నా ఖాతాలో భారీ హిట్స్ లేకున్నా స్టార్ హీరోలంద‌రితో క‌లిసి న‌టించి మెప్పించింది. ఇప్ప‌టికీ మెప్పిస్తూనే ఉన్న‌ది.

ప్ర‌స్తుతం వెంక‌టేష్ ఎఫ్‌3, మెగాస్టార్ భోళా శంక‌ర్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయింది. సీనియ‌ర్ హీరోల‌తో పాటు, కుర్ర హీరోల‌తోనూ ఈ న‌టి జ‌త‌క‌ట్టింది. అయితే, సినిమాల్లో బిజీగా ఉన్న త‌మ‌న్నా త‌న‌కు వ‌చ్చిన చాలా సినిమా ఆఫ‌ర్స్‌ను వ‌దులుకున్న‌ది. అవేంటో ఇప్పుడు చూద్దాం. బాల‌య్య‌తో బోయ‌పాటి హిట్‌కొట్టిన అఖండ సినిమాలో మొద‌ట త‌మ‌న్నాను అనుకున్నారు. కానీ, ఎందుకో ఆ మూవీని త‌మ‌న్నా రిజ‌క్ట్ చేసింది. వెంక‌టేష్‌-తేజ మూవీ, విజ‌య్- మురుగ‌దాస్ తుపాకీ 2 మూవీ, ర‌వితేజ‌-ర‌వివ‌ర్మ ఖిలాడీ, నాగ‌చైత‌న్య‌-చందూ మొండేటి స‌వ్య‌సాచి, ఆషికీ 2 రీమేక్‌, రామ్ శివ‌మ్‌, బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడు, మ‌హేష్‌బాబు-మురుగుదాస్ స్పైడ‌ర్ సినిమాల‌ను త‌మ‌న్నా రిజ‌క్ట్ చేసింది. ఇందులో కొన్ని సినిమాలు ఫెయిల్‌కాగా, కొన్ని సినిమాలు షూటింగ్ జ‌రుపుకోకుండా ఆగిపోయాయి.

Advertisement

Visitors Are Also Reading