Home » తండ్రిని దూరం చేసుకున్న హీరో సూర్య.. దీనికి కారణం జ్యోతిక నేనట?

తండ్రిని దూరం చేసుకున్న హీరో సూర్య.. దీనికి కారణం జ్యోతిక నేనట?

by Bunty
Ad

హీరో సూర్య, జ్యోతికల జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  హీరో సూర్య, జ్యోతికలది ప్రేమ వివాహం.  2006లో సూర్య, జ్యోతిక వివాహ బంధంతో ఒకటయ్యారు. పిల్లలు పుట్టాక ఓ ఆరేళ్లు సినిమాలకు దూరమయ్యారు. 2017 నుంచి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేయడం ప్రారంభించి ఏడాదికి ఒక ట్రెండ్ సినిమాలు చేయడం మొదలుపెట్టారు జ్యోతిక. ఇప్పుడు పిల్లలు ఎదిగి స్కూల్ కి వెళ్తుండటంతో జ్యోతిక మరోసారి నటన వైపు దృష్టి సారిస్తున్నారు. అలాగే 2డీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమాలు కూడా తీస్తున్నారు.

READ ALSO : టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం

Advertisement

ఇకపోతే తాజాగా భార్య జ్యోతిక కారణంగానే సూర్య తన తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తీలకు దూరంగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రముఖ తమిళ నటుడు బైల్వాన్ రంగనాథ్ మాట్లాడుతూ, “సూర్య ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయ్యాడు. సూర్యకి ఆయన తండ్రి శివకుమార్ కి సంబంధాలు సరిగ్గా లేవు. సూర్య, జ్యోతికల ప్రేమను శివకుమార్ మొదట అంగీకరించలేదు. కానీ కుమారుడి కోసం ఒప్పుకున్నారు.

Advertisement

READ ALSO : ఎన్టీఆర్ ఆహార‌పు అల‌వాట్లు ఎలా ఉంటాయో తెలుసా?

పెళ్లి తర్వాత జ్యోతికను సినిమాలో నటించవద్దని శివకుమార్ ఆదేశించారు.  కానీ ఆమె వినలేదు. దాంతో జ్యోతిక మళ్లీ సినిమాలలో నటించడానికి స్వాగతించలేకపోయిన శివకుమార్, సూర్య దంపతులను దూరం పెట్టేశారు. గతంలో చెన్నైలో ఉమ్మడి కుటుంబంలో జీవించిన వీరు ఇప్పుడు జ్యోతిక కారణంగానే విడిపోయారు. ప్రస్తుతం సూర్య దంపతులు ముంబైలో ఒక ఇల్లు కొనుగోలు చేసి అక్కడే సెటిల్ అయ్యారు” అంటూ బైల్వాన్ రంగనాథ్ వెల్లడించారు.

READ ALSO : టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?

Visitors Are Also Reading