Home » ఈ దేశాల్లో అస్సలు చీకటే అవ్వదు.. ఎక్కండంటే..?

ఈ దేశాల్లో అస్సలు చీకటే అవ్వదు.. ఎక్కండంటే..?

by Sravya
Ad

మనకి తెలియని చాలా విషయాలు ఉంటూ ఉంటాయి. నిజానికి తెలియని కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. అప్పుడప్పుడు విచిత్రమైన విషయాలు కూడా కనబడుతుంటాయి అటువంటివి చూస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు. అయితే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా 24 గంటలు ఉంటాయి. 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి దాదాపు అన్ని చోట్ల ఇలానే ఉంటుంది భారత దేశంలో కూడా అంతే కానీ కొన్ని దేశాలలో పగటి సమయానికి రాత్రి సమయానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి కొన్ని దేశాల్లో పగలు ఎక్కువ ఉంటే కొన్ని దేశాల్లో రాత్రి ఎక్కువగా ఉంటుంది.

Advertisement

Advertisement

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ దేశంలో మాత్రం ఎప్పుడూ రాత్రే అవ్వదట. దాదాపు 20 గంటలసేపు సూర్యుడు కనబడుతూ ఉంటాడు 20 గంటలు సేపు పగలే ఉంటుంది ఈ జాబితాలో మూడవ స్థానంలో కెనడా దేశం ఉంది. కెనడాలో వేసవికాలం సమయంలో దాదాపు 50 రోజుల పాటు పగలే ఉంటుంది కేవలం నాలుగు గంటల సేపే చీకటి ఉంటుంది. అలానే ఫిన్లాండ్ రెండవ స్థానంలో ఉంది మే నుండి జూలై దాకా పగలే ఈ దేశంలో ఉంటుంది. ఫిన్లాండ్లో ఏకంగా 73 రోజుల పాటు పూర్తిగా సూర్యుడు కనబడుతుంటాడు చాలా తక్కువ సేపు మాత్రమే చంద్రుడు కనపడతాడు. మొదటి స్థానంలో చూస్తే నార్వే ఉంది. ఏప్రిల్ 10 నుండి ఆగస్ట్ 23 వరకు కేవలం సూర్యుడు మాత్రమే కనబడతాడు 76 రోజులు అస్సలు చీకటే చూడలేము.

Also read:

Visitors Are Also Reading