Home » Jayamma panchayithi trailer : రెచ్చిపోయిన యాంకర్ సుమ….ట్రైలర్ లో పచ్చి భూతులు….!

Jayamma panchayithi trailer : రెచ్చిపోయిన యాంకర్ సుమ….ట్రైలర్ లో పచ్చి భూతులు….!

by AJAY
Ad

టాలీవుడ్ లో టాప్ యాంకర్ ఎవరని అడిగితే టక్కున చెప్పే పేరు యాంకర్ సుమ. ఎంతోమంది యాంకరింగ్ లోకి వచ్చినా సుమ తనకంటూ ఓ క్రేజ్ సంపాదంచుకుంది. టీవి షో అయినా…. ఆడియో ఫంక్షన్ అయినా సుమ తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు అన్ని సుమ హోస్ట్ గా చేసే ఈవెంట్ తోనే విడుదలవుతాయి.

Advertisement

స్టార్ మహిళ, క్యాష్ లాంటి టివి షోలు టెలివిజన్ రంగం లోనే అత్యధిక ఎపిసోడ్ లు ప్రసారమై రికార్డులు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే యాంకర్ సుమ యాంకరింగ్ కంటే ముందు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో యాంకరింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి సుమ నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకు వస్తోంది.

Advertisement

జయమ్మ పంచాయితీ అనే సినిమాలో సుమ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. అయితే ట్రైలర్ లోని ఓ సన్నివేశం మాత్రం వివాదాలకు దారి తీసేలా ఉంది. ట్రైలర్ లో ఓ యువతి మీ ఊర్లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందా….? అంటూ ప్రశ్నించగా దానికి ఆమెతో ఉన్న యువకుడు

….నేను ఎంత ఎదవనో తెలిసి కూడా నాకు గుడిని ఇచ్చారంటే దానికి కారణం నేను బ్రాహ్మిన్ అనే కదా అంటూ చెబుతాడు. అయితే ఈ డైలాగ్ కొందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. మరోవైపు సినిమా ట్రైలర్ లో సుమ సుమ నోటి నుండి కూడా బూతు డైలాగులు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also read : 23న విజ‌యవాడలో ఆచార్య ప్రీ రిలీజ్‌.. చీఫ్ గెస్ట్ ఎవ‌రంటే..?

Visitors Are Also Reading