Home » బాబోయ్ లడ్డు బాబుల మారిన సుధీర్ బాబు… ఫోటో చూశారా?

బాబోయ్ లడ్డు బాబుల మారిన సుధీర్ బాబు… ఫోటో చూశారా?

by Bunty
Ad

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్ లతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే తాజాగా సరికొత్త అవతారంలో కనిపించాడు సుదీర్ బాబు. సుదీర్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ నుంచి ఇటీవల ఓ వీడియో లీక్ అవ్వడంతో సినిమాలోని సుధీర్ బాబు లుక్ రివిల్ అయిపోయింది. దీంతో మూవీ టీం చేసేది లేక

 

READ ALSO : దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..?

Advertisement

Advertisement

అధికారికంగా ఆ పాతని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. పాత్ర పేరు దుర్గ అంటూ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ లో సుధీర్ బాబు బరువు పెరిగి లావుగా కనిపిస్తున్నాడు. గతంలో ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్ అండ్ గ్లింప్స్ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించి ఇప్పుడు సడన్ గా లావుగా కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

READ ALSO : రాత్రిపూట హీరోల గదులకు నేను వెళ్ళను-కంగానా

ఇది ఇలా ఉంటే మేకర్స్ మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కెరీర్ లోనే మొదటిసారి త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో దుర్గా పాత్రని ఇవాళ ఇంట్రడ్యూస్ చేయగా, మిగిలిన రెండు పాత్రలు, పరుశురాం లుక్-మార్చ్ 4న, డీజే లుక్-మార్చ్ 7న రివిల్ చేయబోతున్నట్లు వెల్లడించారు.

READ ALSO : నందమూరి కుటుంబంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా…?

Visitors Are Also Reading