తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా తన కెరీర్ ని స్టార్ట్ చేసి, తర్వాత హీరోగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఇండస్ట్రీలో ఒక టైంలో ఎంతో బిజీగా కొనసాగిన ఈ హీరో కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఒక్కసారిగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయాడు. తరుణ్ తల్లి రోజారమణి గొప్ప నటీ.. తన తండ్రి చక్రపాణి కూడా నటుడిగా మరియు దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటి సినీ కుటుంబం నుంచి వచ్చిన తరుణ్ బాలనటుడిగా అనేక మరుపురాని పాత్రలు చేశారు. తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
Advertisement
Advertisement
నువ్వే కావాలి చిత్రం ద్వారా ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిన తరుణ్ కొద్ది రోజుల్లోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నువ్వు లేక నేను లేను ప్రియమైన నీకు వంటి చిత్రాలతో సక్సెస్ఫుల్ బాట పట్టాడు. ఆ తర్వాత కొద్దికాలం పాటు తరుణ్ సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకు వెళ్ళాడు. ఈ సందర్భంలోనే కొన్ని అనుకోని సంఘటనల వల్ల తరుణ్ కెరియర్ చాలా డల్ అయిపోయింది. ఈ క్రమంలో ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడటం, బ్రేకప్ అవడం వల్ల మరింత డిప్రెషన్ కి వెళ్ళాడు. ఇక 2013 నుంచి తరుణ్ కి ఛాన్స్ లు రాలేదు.
ఇలా ఒక సమయంలో ఒక వెలుగు వెలిగినా తరుణ్ కుటుంబం విషయానికి వస్తే ఆయనకు ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు అమూల్య. అప్పట్లో అమూల్యము హీరోయిన్ చేయాలని తన తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసిందట. కానీ కొన్ని విషయాలు గమనించి వెనక తగ్గిందట. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో గ్లామర్ శివ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి, అది అమూల్య కరెక్ట్ కాదని ఆమె హీరోయిన్ చేయడానికి నువ్వు చెప్పిందని తెలుస్తోంది. ప్రస్తుతం అమూల్య సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSO READ;నాగార్జున ఎంతో ఇష్టంగా నటించిన సినిమా అట్టర్ ఫ్లాప్ అని మీకు తెలుసా..?