Home » బికినీలోనే కేక్ కట్ చేస్తున్న స్టార్ హీరో కూతురు.. బట్టలు వేసుకోవచ్చు కదా అంటూ నెటిజన్ల ఫైర్..!!

బికినీలోనే కేక్ కట్ చేస్తున్న స్టార్ హీరో కూతురు.. బట్టలు వేసుకోవచ్చు కదా అంటూ నెటిజన్ల ఫైర్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బాలీవుడ్ ఇండస్ట్రీ అంటేనే స్టైల్ కు పెట్టింది పేరు. వీరు ఏది చేసినా చాలా వెరైటీ గా ఉంటుంది. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ యొక్క 25వ పుట్టిన రోజు ఆదివారం రోజున సెలబ్రేట్ చేసుకుంది. ఇరా ఖాన్ ఈ వేడుకలను తన తల్లిదండ్రులు మరియు తన సోదరుడు ఆజాద్ రావ్ ఖాన్, బాయ్ ఫ్రెండ్ తన ఫిట్నెస్ కోచ్ నుపూర్ శికరేతో కలిసి తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. ఇదంతా బాగానే ఉంది కానీ ఆమె చేసుకున్న విధానంపై మాత్రం నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ విషయంపై కామెంట్లతో అదరగొడుతున్నారు. పుట్టినరోజు నాడు ఆమె బికినీలో కేక్ కట్ చేయడం చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. వేసుకోడానికి డ్రెస్సులు లేవా, అ డ్రస్సు ఏంటంటూ కామెంట్లతో తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

అయితే ఇరా ఖాన్ తన బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు తన బాయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. వీటిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తూ ఆమెపై విపరీతంగా మండిపడుతున్నారు. బట్టలు వేసుకుని కేక్ కట్ చేయొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇరా ఖాన్ ఇలా కనిపించడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

Advertisement

 

also read :

సీరియ‌ల్స్ లో క‌ట్టిన చీర‌లు..వేసుకున్న బంగారం ప‌డేస్తారా..?

అనసూయ భర్త ఏం చేస్తారో తెలుసా..?

 

Visitors Are Also Reading