Home » పెళ్లి తర్వాత కూడా అలాంటి పనులు….స్టార్ డాటర్స్ విడాకుల పై శ్రీరెడ్డి ఫైర్…!

పెళ్లి తర్వాత కూడా అలాంటి పనులు….స్టార్ డాటర్స్ విడాకుల పై శ్రీరెడ్డి ఫైర్…!

by AJAY
Ad

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తెలుగులో సినిమాలు చేయకపోయినా ఎప్పుడూ టాలీవుడ్ పై తెలుగు రాష్ట్రాల్లో జరుపుతున్న విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. తాజాగా శ్రీరెడ్డి సెలబ్రిటీల విడాకుల అంశంపై ఓ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా స్టార్ హీరోల కూతుళ్లు విడాకులు తీసుకోవడం పై శ్రీ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. చిన్నప్పటి నుండి సార్ హీరో కూతుళ్లు ఎంతో రిచ్ గా పెరుగుతారని వ్యాఖ్యానించింది.

Srireddy

Srireddy

తెలిసి తెలియక చిన్న వయసులోనే తల్లిదండ్రుల మాట వినకుండా తప్పులు చేస్తారని పేర్కొంది. అలా మాట వినకపోవడం వల్లనే కష్టాలు వస్తాయని తెలిపింది. త్వరలో విడాకులు తీసుకోబోతున్న ఓ స్టార్ హీరో కూతురు తనకు తెలుసు అని చెప్పింది.

Advertisement

Advertisement

తాను దగ్గుబాటి అభి తో కలిసి ఓ పబ్ కు వెళ్లిన సమయంలో ఆ స్టార్ హీరో కూతురు కూడా వచ్చిందని అభికి ముద్దు పెట్టిందని చెప్పింది. ఇక ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె పబ్బుల్లో ఫ్రెండ్స్ తో కలిసి తిరిగేదని తెలిపింది.

అలాంటి కారణాలే విడాకులకు దారితీస్థాయని చెప్పింది. ఇక మరో స్టార్ హీరో కూతురు పెళ్లికి ముందు వేరే అబ్బాయితో ప్రేమలో ఉండేదని చెప్పింది. అంతేకాకుండా ఆ హీరో కూతురు పెళ్లి రోజే ఆమెను ప్రేమించిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేసింది. ఇక పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కని వారికి జీవితంలో ఎలాంటి మెసేజ్ ఇస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి తర్వాత గొడవలు కామన్ అని సర్దుకుపోవాలి అంటూ శ్రీరెడ్డి సలహాలు ఇచ్చింది.

Also read : స‌మంత దారుణ‌మైన విష‌యాలు భ‌రించింది..న‌టి కామెంట్స్ వైర‌ల్..!

Visitors Are Also Reading