Home » నటనలో దేశం దాటుతున్న శ్రీలీలా..మామూలు ఆఫర్లు కావు..!!

నటనలో దేశం దాటుతున్న శ్రీలీలా..మామూలు ఆఫర్లు కావు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరింది శ్రీలీలా. ఈమె ధమాకా సినిమా తర్వాత ఎదురులేని హీరోయిన్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలు ఒప్పుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడు అంతర్జాతీయ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇంటర్నేషనల్ సినిమా అంటే చెప్పాల్సిన పనిలేదు. ఈమె చెన్నై స్టోరీ అని ఇంగ్లీష్ సినిమాలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకు ఈ సినిమాలో సమంత పేరు వినిపించిన తాజాగా శ్రీలీలా పేరు వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే ఈ సినిమాలో ఆమెకు ఆఫర్ వస్తే మాత్రం ఈ బ్యూటీ వచ్చిన కొద్ది కాలంలోనే ఎంతో ఎదిగినట్టే.

Advertisement

ఈ సినిమాకు ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించ నుండగా ఇంగ్లాండ్ కు చెందిన వివేకా కలరా హీరోగా నటిస్తున్నారు. ఇంగ్లాండ్ యువకుడికి చెన్నైకి చెందిన యువతికి మధ్య జరిగే ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందట. మరి చూడాలి ఈమెకు ఎంతవరకు అదృష్టం కలిసి వస్తుందో.

మరికొన్ని ముఖ్య వార్తలు :

Visitors Are Also Reading