Home » 4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

4 గురు పెళ్ళాలు ఉన్నా… ఒంటరోడే నా దేవుడు – శ్రీ రెడ్డి

by Bunty
Ad

 

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ… చిత్ర పరిశ్రమంలోని కొంతమంది ప్రముఖులు మరియు రాజకీయ నాయకుల పై విమర్శలను గుప్పిస్తుంది శ్రీ రెడ్డి. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ. అప్పట్లో… క్యాస్టింగ్ కౌచ్ గురించి… టాలీవుడ్ చిత్ర పరిశ్రమ భవనం ముందు అర్ధ న*గా గ్నంగా కూర్చుని… నిరసన తెలిపిన శ్రీరెడ్డి… ఆ తర్వాత ఫుల్ పాపులర్ అయింది.

Advertisement

ఇక ఇప్పుడు చిత్ర పరిశ్రమకు దూరమై సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టుకుంటూ… కాలక్షేపం చేస్తోంది హాట్ బ్యూటీ శ్రీరెడ్డి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఇప్పటికే చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు అలాగే వివాదాస్పద పోస్టింగులు చేసింది ఈ బ్యూటీ. ఇక తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. నలుగురు పెళ్ళాలు ఉన్న….నా దేవు డు ఒంటరోడు అయ్యాడు అంటూ సంచలన పోస్ట్ పెట్టింది.

Advertisement

ఇటీవల కాలంలో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక్కడ విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్… ఈ వేడుకకు సింగిల్ గా వచ్చాడు. అయితే దీనిపై శ్రీ రెడ్డి స్పందించింది. నలుగురు పెళ్ళాలు ఉన్నా, పవన్ కళ్యాణ్ ఒంటరొడు అయ్యాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను రమ్మంటే పవన్ కళ్యాణ్ కు జంటగా వెళ్లే దాన్ని అని పేర్కొంది. పవన్ కళ్యాణ్ తో జంటగా వెళ్లి… నాగబాబు ముందు చట్టపట్టలేసుకొని తిరిగే దాన్ని… అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

ఆ నటికి చెవిటి, మూగ..! కానీ ఒకే ఒక్క సినిమాతో

అప్సర కేసులో అదిరిపోయే ట్విస్ట్! ఇది అస్సలు ఊహించలే కదా ?

Visitors Are Also Reading