Home » Sri Reddy : “బోళా శంకర్” పరువు తీసిన శ్రీరెడ్డి.. చిరంజీవి సినిమాలన్ని రీమేక్ లే ?

Sri Reddy : “బోళా శంకర్” పరువు తీసిన శ్రీరెడ్డి.. చిరంజీవి సినిమాలన్ని రీమేక్ లే ?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య అనే మాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కాగా.. మంచి విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇక ఇదే ఊపుతో… బోలా శంకర్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమాను మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా… ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా మరియు కీర్తి సురేష్ లు కూడా నటిస్తున్నారు.

ఇందులో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్న నటిస్తుండగా… కీర్తి సురేష్ మాత్రం ఆయన చెల్లెలిగా నటిస్తోంది. ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ దశలో ఉండగా, ఇవాళ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ టీజర్ ఆధ్యాంతం చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ బోలా శంకర్ సినిమా టీజర్ పై… టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. బోలాశంకర్ టీజర్ లో కామెడీ ఏంట్రా అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

Advertisement

బోలా శంకర్ సినిమా టీజర్ లో కామెడీ ఏంటయ్యా… అంటూ దర్శకుడు మెహర్ రమేష్ పై ఫైర్ అయింది శ్రీరెడ్డి. సొంతంగా కథ రాసుకొని సినిమా చేసినట్టు మెహర్ రమేష్ తన పేరు వేసుకున్నాడని చురకలంటించింది శ్రీ రెడ్డి. వీల్లు చేసేదే రీమేక్ సినిమాలు… అందులో దానికి ట్యాగ్ లైన్ కూడా అవసరమా అంటూ ప్రశ్నించింది. ఒకవేళ ఇది గనక ఫ్లాప్ అయితే ఉంటది నా సామిరంగా అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

ఇవి కూడా చదవండి

సొంతంగా విమానాలు ఉన్న టాలీవుడ్ హీరోలు ఎవరెవరో తెలుసా?

టీమిండియా నుంచి ఔట్‌.. పుజారా సంచలన నిర్ణయం

Samantha : మళ్లీ లవ్ లో పడ్డ హీరోయిన్ సమంత.. ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading