టీవీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న భామకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె ఎవరో కాదు శ్రీముఖి. ఆమె పటాస్ షో తో టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని షోలు చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళింది. బిగ్ బాస్ షో చేసిన తర్వాత ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. బుల్లితెర యాంకర్ లలో శ్రీముఖి ఒకరు. తనదైన స్టైల్ లో షోను హిట్ చేస్తుంది. ఈవెంట్ గాని, ప్రోగ్రాం కానీ, షో కానీ తన స్టైల్ తో కట్టిపడేస్తుంది.
READ ALSO : తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్
Advertisement
అలాగే ఎప్పటికప్పుడు తన అందాలని ఆరబోస్తూ అభిమానులను కనువిందు చేస్తుంది. అయితే శ్రీముఖి కూడా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందట. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే శ్రీముఖి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు సమాచారం. ఆమె కెరీర్ మొదట్లో హీరోయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో ఆమెకు సినిమా ఛాన్స్ ఇచ్చేందుకు ఓ డైరెక్టర్ ఒప్పుకున్నాడని,
Advertisement
READ ALSO : రెండో పెళ్లికి సిద్ధమైన నటి ప్రగతి…మంచి క్యాష్ పార్టీనే పట్టిందంటూ ?
కాకపోతే అవకాశం ఇచ్చేందుకు పక్కలోకి రమ్మన్నాడని రాములమ్మ చెప్పినట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి బుల్లితెరపై సెటిల్ అవ్వడానికి కూడా అదే కారణం అని చెబుతున్నారు. అవకాశాల కోసం కమిట్మెంట్ ఇవ్వాలి అంటే అలాంటి అవకాశాలు తనకు వద్దని బుల్లితెర పైన యాంకర్ గా సెటిల్ అయినట్లు తెలుస్తోంది మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉంది అనేది తెలియాల్సి ఉంది.
READ ALSO : Kota Srinivasa Rao : కోటను కూడా చంపే**రు కదరా..! పాపం ఇదెక్కడి ఖర్మరా బాబు!