Home » భర్తతో గొడవలు.. వాట్సాప్ చాట్ ను బయటపెట్టిన చిరు కూతురు..!

భర్తతో గొడవలు.. వాట్సాప్ చాట్ ను బయటపెట్టిన చిరు కూతురు..!

by Azhar
Ad

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఏం జరిగిన కూడా అంది పెద్ద వార్తగా మారింది. అయితే ఎక్కువగా ఈ మెగా ఫ్యామిలీ హీరోల గురించి వారు చేసే సినిమాల గురించి వార్తలు వస్తుంటే.. చిరంజీవి కూతుర్లవి మాత్రమే పర్సనల్ లైఫ్ కు సంబంధించిన వార్తలు అనేవి వస్తుంటాయి. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ పేరు అనేది కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఎందుకంటే.. శ్రీజ తన భర్తతో విడాకులు అనేవి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Advertisement

శ్రీజ భర్త.. కళ్యాణ్ దేవ్. శ్రీజను పెళ్లి చేసుకున్న తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ సిడిపోనున్నట్లు తెలుస్తుంది. శ్రీజ, కళ్యాణ్ ప్రస్తుతం విడివిడిగానే ఉంటున్నారు. అలాగే మెగా ఫ్యామిలీలో గతంలో అన్ని ఫంక్షన్స్ కు అటెండ్ అయిన కళ్యాణ్ దేవ్.. ఇప్పుడు మాత్రమే అసలు రావడం లేదు. దాంతో వీరి విడిపోనున్నారు అనేది ఇంకా గట్టిఫె ఫిక్స్ అయ్యారు జనాలు. ఇదిలా ఉంటె.. తాజాగా శ్రీజ తన ఇంస్టాగ్రామ్ లో ఓ స్క్రీన్ షార్ట్ అనేది పోస్ట్ చేసింది. అందులో శ్రీజ.. తన కూతురు నివృత్తితో చాట్ చేసినవి క్లియర్ గా కనిపిస్తున్నాయి.

Advertisement

అయితే నివృత్తి.. మొదట నాకు జన్మనిచ్చిన అమ్మకు గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేయగా.. దానికి నవ్వుతున్న ఎమోజీని పెట్టింది శ్రీజ. దాంతో మళ్ళీ… అమ్మా నేను నీకు ఏం నేర్పించానో మరిచిపోయావా? ఆ ఎమోజీ నాకు నచ్చలేదు.. మళ్ళీ నాకు మెసేజ్ చెయ్ అంటూ పెట్టింది. అప్పుడు నేను పాత స్కూల్ పాపా అంటూ శ్రీజ మెసేజ్ చేసింది. ప్రస్తుతం శ్రీజ చేసిన ఈ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే ఈ మధ్యే నివృత్తి పుట్టినరోజుకు కూడా కళ్యాణ్ దేవ్ ఏ విధమైన మెసేజ్ అనేది చేయలేదు. అందువల్ల వీరు విడిపోవడం పక్క అంటున్నారు సోషల్ మీడియా జనాలు.

ఇవి కూడా చదవండి :

రీ-ఎంట్రీ ఇస్తా అంటున్న పాక్ పేసర్ మహమ్మద్ అమీర్…!

ఐపీఎల్ పెంపుపై ఐసీసీ వద్ద పాక్ బోర్డు ఏడుపు..!

Visitors Are Also Reading