Home » ఆ సినిమా వల్లే SR:ఎన్టీఆర్ 3 నెలలు ఇంటికే పరిమితం అయ్యారా.. జరిగిందేంటంటే..?

ఆ సినిమా వల్లే SR:ఎన్టీఆర్ 3 నెలలు ఇంటికే పరిమితం అయ్యారా.. జరిగిందేంటంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో నటసార్వభౌమ ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు. లక్షలాదిమంది అభిమానులు ఆరాధ్య దైవం ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీ ఒక ఊపు ఊపేశారు.. అలాంటి ఆయన మూడు నెలలు సినిమాలకు దూరమయ్యారు.. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి.

నిర్మాతలు ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఛాన్స్ ల కోసం ఎదురు చూస్తూనే వారు. కానీ అలాంటి స్టార్ హీరో హోదా ఉన్న ఎన్టీఆర్ ఒక సినిమా చేసి మూడు నెలల పాటు ఇంటికి పరిమితమయ్యారు.ఎన్టీఆర్ కెరియర్ లో వచ్చిన ఫ్లాప్ సినిమాల్లో తోడుదొంగలు మూవీ ఒకటి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో పాటు గుమ్మడి కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి యోగానంద దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కొత్తగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన నిర్మాత నిర్మించారు.

Advertisement

Advertisement

ALSO READ:Yashoda movie twitter review: యశోద మూవీ రివ్యూ.. మరో హిట్టు పడ్డట్టేనా..?

ఆ నిర్మాతకు అనుభవం లేకపోవడం ఎన్టీఆర్ పై నమ్మకంతో చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కానీ సినిమా ఫ్లాప్ అయింది. సినిమాకు బిజినెస్ బాగా జరిగినా, జనాల్లో మాత్రం అంతగా ఆకట్టుకోలేదని తెలిసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరిగా నటించలేదని, అందుకే ఫ్లాప్ అయిందని నిర్మాత ప్రచారం చేశారు. దీంతో ఎన్టీఆర్ చాలా బాధపడ్డారట. ఈ చిత్రం తర్వాత వెంటనే ఆఫర్లు రాకపోవడంతో అన్న ఎన్టీఆర్ మూడు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారట.

ALSO READ:

Visitors Are Also Reading