Home » మీ కంటి చూపు సరిగ్గా కనిపిస్తుందా? అయితే ఈ ఫోటోలో దాగి ఉన్న కుందేలును గుర్తించండి ?

మీ కంటి చూపు సరిగ్గా కనిపిస్తుందా? అయితే ఈ ఫోటోలో దాగి ఉన్న కుందేలును గుర్తించండి ?

by Anji
Ad

పజిల్ గురు.. పజిల్ అనేది మీకు కిక్కు ఇచ్చేది. మీ కళ్లను కూడా మాయం చేసేస్తుం పజిల్. మీకు బోలెడు మజాను ఇచ్చేస్తుంది పజిల్. కేవలం సరదాగా మాత్రమే కాదు.. అంతకు మించి ఐ టెస్ట్ కూడా ముఖ్యమే. అవును అండి ఇలాంటి పజిల్స్ మీ బుర్రను చురుకుగా పనిచేసే విధంగా చేస్తాయి. మీ ఐ ఫోకస్ ఏ లెవల్ లో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడుతాయి. 

Advertisement

ఛాలెంజ్  స్వీకరించే సత్తా ఉన్నవారు ఎలాంటి క్లిష్టతరమైన పని అయినా వెన్ను చూపని గుణం ఉన్నవారు సొసైటీలో చాలా రేర్ గా ఉంటారు. వారు ఎలాంటి సందర్భం ఎదురైనా అత్యంత చాకచక్యంగా చేధించుకుంటూ ముందుకెళ్లారు. అలాంటి స్వభావం ఉన్న వాళ్లు ఇలాంటి పజిల్స్ లైక్ చేస్తారు. అదిగో ఆ సెల్ప్ కాన్ఫిడెంట్ పీపుల్స్ కోసమే ఈ క్రేజీ పజిల్. ఫోటోలో ఓ చెట్టు మొదలు ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడే ఓ కుందేలు కూడా సైతం సేదతీరుతూ ఉంది. మీరు అది యాడ దాగుందో గుర్తించాలి. మరి అంత టఫ్ గా అయితే ఏం కాదు.. ఈజీ అయినా సరే కొందరూ దానిని కనిపెట్టలేక చేతులెత్తేస్తున్నారు. అబ్బా ఇది కష్టమండోయ్ అంటూ తప్పించుకుపోతున్నారు. చిన్న క్లూ ఏంటంటే ? మీరు ఫొటోలో ఎడమవైపు కాస్త దృష్టి ఉంచి చూడండి. 

Advertisement

Also Read :  టాలీవుడ్ లో వెంకీ ప‌రిచ‌యం చేసిన ముద్దుగుమ్మ‌లు ఇంతమంది ఉన్నారా..? ఆ స్టార్ హీరోయిన్ సైతం..!

కుందేలును దొరకబట్టారా ? అయితే కాసేపు ప్రేమగా చూసి వదిలేయండి. పాపం దానిని బంధించకండి. దాన్ని ఐడెంటిపై చేయలేకపోయిన వారు దిగులు అసలు చెందకండి. ప్రయత్నాలు చాలా సమయాలలో విజయాల కంటే గొప్పవి. ప్రయత్నిస్తే ఇప్పుడు కాకున్నా మరోసారి అయినా ఫలితం దక్కుతుంది. ఇక ఈ సమాధానం ఉన్న ఫోటోని దిగువన ఇచ్చాం చూడండి. 

Also Read :   తెలంగాణలో గ్రూపు-3 నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులంటే..?

Visitors Are Also Reading