Home » చిరంజీవి మోహ‌న్ లాల్ నుండి ర‌జినీకాంత్ వ‌ర‌కూ…సౌత్ లో రీమేక్స్ కింగ్ ఎవ‌రంటే..?

చిరంజీవి మోహ‌న్ లాల్ నుండి ర‌జినీకాంత్ వ‌ర‌కూ…సౌత్ లో రీమేక్స్ కింగ్ ఎవ‌రంటే..?

by AJAY
Ad

సొంత‌క‌థ‌లనే కాకుండా కొన్నిసార్లు హీరోలు రీమేక్ సినిమాల‌ను సైతం న‌మ్ముకుంటారు. ఒక భాష‌లో సూప‌ర్ హిట్ అయిన సినిమాల‌ను చిన్న మార్పులు చేసి హిట్ కొడ‌తారు.

Advertisement

 

అలా అన్ని భాష‌ల్లోని స్టార్స్స్ రీమేక్ సినిమాల‌లో న‌టిస్తుంటారు. కాగా సౌత్ అలా రీమేక్ సినిమాలు చేసి ఎక్కువ హిట్స్ కొట్టిన స్టార్ ఎవ‌రో ఇప్పుడు చూద్దాం….

ALSO READ :బ్రేక్ ఫాస్ట్ లో ఈ జ్యూస్ లు తాగితే బరువు తగ్గడం పక్కా..!

సూప‌ర్ స్టార్ రజినీకాంత్ 60 రీమేక్ సినిమాల‌లో న‌టించాడు. అయితే చాలా వ‌ర‌కు ర‌జినీ రీమేక్స్ లో ఎలాంటి మార్పులు చేయ‌కుండా దించేశాడు. అంతే కాకుండా విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ కూడా 60 రీమేక్స్ లో న‌టించాడు. కానీ క‌మ‌ల్ రీమేక్స్ ను దింపేయ‌కుండా కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్ర‌యోగాలు చేశాడు.

ALSO READ :ఓటీటీలోకి అవతార్ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Advertisement

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మొత్తం 153 సినిమాల్లో న‌టించాడు. అంతే కాకుండా వాటిలో 38 రీమేక్స్ ఉండ‌టం విశేషం. ఇక అలా రీమేక్స్ చేసినప్ప‌టికీ చిరంజీవి కూడా క‌థ‌లో మాప్పులు చేర్పులు ఉండేలా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య చాలా త‌క్కువ రీమేక్స్ లో నటించాడు. బాల‌య్య కేవ‌లం 17 రీమేక్ సినిమాలు మాత్ర‌మే చేశాడు.

నాగార్జున ఇప్పుడు రీమేక్ సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడు కానీ కెరీర్ ప్రారంభంలో చాలా రీమేక్ సినిమాలు చేసేవాడు. కేరీర్ ప్రారంభంలో నాగార్జున 20 కి పైగా రీమేక్స్ లో న‌టించాడు. మోహ‌న్ లాల్ మ‌ల‌యాళంలో స్టార్ హీరోగా రానిస్తున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కూ 354 సినిమాల‌లో మోహ‌న్ లాల్ న‌టించ‌గా అందులో 34 మాత్ర‌మే రీమేక్ సినిమాలున్నాయి. విక్ట‌రీ వెంక‌టేష్ మొత్తం 70 సినిమాల‌లో న‌టించ‌గా అందులో 32 రీమేక్ సినిమాలు ఉన్నాయి. సౌత్ ఇండియాలో అత్య‌ధిక సినిమాల్లో న‌టించ హీరో మ‌మ్ముట్టి…కాగా అందులో 26 రీమేక్స్ ఉన్నాయి.

ALSO READ : మళ్ళీ ప్రభాస్ కు అనారోగ్యం..?

Visitors Are Also Reading