Home » ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన ఒంటె ఇదే…ధర ఎంతంటే ..?

ప్రపంచం లోనే అత్యంత ఖరీదైన ఒంటె ఇదే…ధర ఎంతంటే ..?

by AJAY
Published: Last Updated on
Ad

రంజాన్ మాసం వచ్చిందంటే మేకలతో పాటు ఒంటెలకు కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ చూసినా సెలబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ మాసం లో మాసం ఎక్కువగా తింటారు. ఇక ఇస్లామిక్ దేశాల్లో అయితే మరీ ఎక్కువగా సంబురాలు కనిపిస్తాయి. ఒంటెలకు భారీ గిరాకీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా లో కూడా ఒంటేలకు ఎక్కువ ధర ఉంటుంది. ప్రస్తుతం సౌదీ లో ఒంటెల ప్రదర్శన జరుగుతోంది.

Advertisement

Advertisement

ఒంటెలను అందాల పోటీలు నిర్వహించి మరీ గెలిచిన భారీగా ప్రైజ్ మనీ ఇస్తున్నారు. ఈ క్రమంలో అరుదైన జాతికి చెందిన ఓ ఒంటెను ప్రదర్శన కు తీసుకువచ్చి దానిని వేలం వేశారు. కాగా ఆ ఒంటె ఏకంగా రూ . 14.23 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం. దాంతో ఇప్పుడు. ఒంటె ఏకంగా ప్రపంచం లోనే ఖరీదైన ఒంటె గా రికార్డు క్రియేట్ చేసింది. అయితే అన్ని కోట్లు పెట్టి వేలం పాడిన వ్యక్తి దాన్ని ఏం చేకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

Visitors Are Also Reading