Ad
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఫెమస్ అయిన జంట్లలో నాగ చైతన్య – సమంత జంట కూడా ఉండేది. ఉండేది అని ఎందుకు అంటున్నానో అందరికి తెలుసు. ఎందుకంటే వారిద్దరూ ఇప్పుడు విడిపోయి విడి విడిగా జీవిస్తున్నారు. అయితే ఇక్కడ విడిపోయి వారు ఎలా ఉన్నారు అనే విషయం పక్కన పెడితే అభిమానులు మాత్రం అసలు సంతోషంగా లేరు. ముఖ్యంగా చైతన్య ఫ్యాన్స్ సమంతను ప్రతి విషయంలో కూడా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య చైతన్య కు అలాగే తెలుగులో గూఢచారి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ శోభితకు మధ్య ఏదో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వీటిపైనా సమంత కూడా తన పద్ధతిలో స్పందించిన విషయం తెలిసిందే. అమ్మాయి పైన పుకార్లు వస్తే నిజం.. కానీ అబ్బాయిపైన వస్తే ఆ అమ్మాయి చెప్పించింది అంటారు అని తెలిపింది. ఎందుకంటే శోభితతో చైతన్యకు సంబంధం సమంతనే అంటకటింది అనే ప్రచారం జరిగింది. దాంతో సమంత జవాబు ఇచ్చింది. ఇదంతా ఆలా ఉంటె ఇంత జరుగుతున్న శోభిత.. ఈ విషయం పైన ఎందుకు స్పందించడం లేదు అని చాల మంది అనుకున్నారు.
కానీ ఇప్పుడు వారికీ శోభిత సమాధానం ఇచ్చింది. తన ఇంస్టాగ్రామ్ వేదికగా తాజాగా శోభిత పెట్టిన ఓ స్టోరీ ఈ చర్చకు ధరి తీస్తుంది. ఆ వీడియోలో .. మిడిల్ ఫింగర్ ను చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే దీని అర్ధం అర్ధారీకి తెలిసిందే. కానీ ఎవరు కూడా మామూలుగానే ఇలాంటి వీడియోను పెట్టారు. కానీ ఇప్పుడు శోభిత పెట్టింది అంటే.. అది తనపై వస్తున్న రూమర్స్ కు సమాధానం అని సోషల్ మీడియా జనాలు అనుకుంటున్నారు. ఇది ఎలా ఉన్న గూఢచారి సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం శోభితకు తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్ సినిమాల్లో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
ఒక్కపుడు ఐసీసీ అంపైర్.. కానీ ఇప్పుడు చెప్పులు అమ్ముకుంటున్నాడు.. ఎందుకు..?
ఇండియా, ఇంగ్లాండ్ జట్లలో కరోనా కేసులు… టెస్ట్ మ్యాచ్ జరిగేనా…?
Advertisement