Telugu News » Blog » సిక్స్​ ప్యాక్​తో అలరిస్తోన్న టాలీవుడ్​ హీరోలు!

సిక్స్​ ప్యాక్​తో అలరిస్తోన్న టాలీవుడ్​ హీరోలు!

by Bunty
Ads

చిత్ర పరిశ్రమలో హీరో కావాలంటే.. నటన మరియు డాన్సులు ఒక్కటే ఉంటే సరిపోదు. కచ్చితంగా ఫిజికల్ గా చాలా బలంగా ఉండాలి. అంటే సిక్స్ ప్యాక్ కంపల్సరీ అన్న మాట. గతంలో కేవలం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ సిక్స్ప్యాక్ ఉన్న హీరోలు ఉండేవా రు. అయితే క్రమంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ను ఆ సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సిక్స్ ప్యాక్స్ ఉన్న.. ఐదుగురు స్టార్ హీరోల గురించి తెలుసుకుందాం.

Advertisement

ఎన్టీఆర్ : టెంపర్ సినిమా లో సిక్స్ ప్యాక్ బాడీ తో కనబడి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం నటిస్తున్న ఆర్ అర్ ఆర్ కోసం మరింత కండలు తిరిగిన దేహం తయారు చేశారు.

రామ్ చరణ్ : ఫిట్నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తాడు రామ్ చరణ్. ధ్రువ సినిమా కోసం సిక్స్ ప్యాక్ ఎంచుకున్నాడు హీరో రామ్ చరణ్. ప్రస్తుతం ఆర్.ఆర్ ఆర్ సినిమాలోనూ తన బాడీ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు రామ్ చరణ్.

అల్లు అర్జున్ : దేశముదురు సినిమాతో తన సిక్స్ ప్యాక్ బాడీని టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కు పరిచయం చేశాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తర్వాత వరుసగా హీరోలందరూ సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నారు.

Advertisement

నితిన్ : టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎనిమిది పాక్స్ తో శరీరంతో ధరించిన తొలి హీరో నితిన్. వరుస హిట్లతో దూసుకు పోతున్నాడు.

ప్రభాస్ : బుజ్జిగాడు సినిమా కోసం దేహాన్ని సిద్ధం చేశాడు హీరో ప్రభాస్. ప్రస్తుతం మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు ప్రభాస్.

Advertisement