Home » మైదా తో కలిగే నష్టాలు చూసారంటే.. అస్సలు ముట్టుకోరు..!

మైదా తో కలిగే నష్టాలు చూసారంటే.. అస్సలు ముట్టుకోరు..!

by Sravya
Ad

చాలామంది వంటల్లో మైదాని ఉపయోగిస్తూ ఉంటారు మైదా పిండితో పూరి, బజ్జీ మొదలు ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. అయితే నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే మైదా వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. పాలిష్ చేసి ప్రాసెస్డ్ చేసిన గోధుమల ద్వారా మైదా వస్తుంది. మైదా ని తీసుకుంటే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. మైదా వలన ఎలాంటి సమస్యలని ఎదుర్కోవాలో ఇప్పుడే చూసేద్దాం.

Advertisement

ముఖ్యంగా అజీర్తి సమస్య, ఐబీఎస్, కొలెస్ట్రాల్ వంటివి ఎక్కువగా మైదాని తీసుకోవడం వలన కలుగుతాయి. ఇంకా కొన్ని నష్టాలు కూడా తప్పవు. మైదాని స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. కాబట్టి దూరంగా ఉంటేనే బెస్ట్. మైదా వలన షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇన్సులిన్ విపరీతంగా ప్రొడ్యూస్ అయిపోయి డయాబెటిస్ కి దారి తీయవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వలన బాగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

Advertisement

ఫైబర్ ఇందులో ఉండదు. మైదా కొలెస్ట్రాల్ ని ఇది పెంచుతుంది. ఇలా ఒక్కసారిగా ఇన్సులిన్ నుంచి పెరిగిపోయే డయాబెటిస్ కి దారితీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. శరీరాన్ని మైదాపిండి క్రమంగా చంపేస్తుంది. నిజానికి ఇందులో పీచు ఉండదు. మనం తినే ఆహారంలో కచ్చితంగా పీచు పదార్థం అందాలి. మైదాలో పీచు సున్నా ఉంటుంది కాబట్టి జీర్ణం అవ్వడానికి ఎంతో కష్టపడాలి.

పేగులో పుండ్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది కడుపులో ప్రాణాంతక వ్యాధులను తీసుకొస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. హృదయ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. మహిళలైతే బ్రెస్ట్ కి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాలి. రోజూ మైదా తో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే కచ్చితంగా షుగర్ వస్తుంది. పేగులకి కూడా మైదాపిండి అతుక్కుపోతుంది జీర్ణం అవ్వదు. ఎన్నో నష్టాలని ఎదుర్కోవాలి కాబట్టి మైదాపిండి కి వీలైనంత వరకు దూరంగా ఉండండి.

Also read:

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

నిఖిల్ ‘స్పై’ నుంచి రిలీజ్ అయిన ‘ఆజాది’ సాంగ్ కి అర్థం ఏంటో తెలుసా ?

దిల్ రాజు పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. అందుకోసమేనా ?

Visitors Are Also Reading