Home » నాని శ్యామ్ సింగరాయ్ ట్విటర్ రివ్యూ

నాని శ్యామ్ సింగరాయ్ ట్విటర్ రివ్యూ

by Bunty
Ad

నేచురల్ స్టార్ నాని హీరోగా… టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. ఈ మూవీలో నాని.. వాసు మరియు శ్యామ్ సింగరాయ్ అనే విభిన్న పాత్రలను పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.

Shyam singharoy

Shyam singharoy

అయితే ఈ సినిమా పై పూర్తిగా పాజిటివ్ టాక్ వస్తోంది. రెండు విభిన్న పాత్రలో నాని ఎదిగిపోయాడు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకి చాలా ప్లస్ అయింది అట. ఫస్టాఫ్ కొంచెం స్లోగా ఉందని మరియు క్లైమేట్ కూడా అంతగా ఆకట్టుకోలేదు అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి వచ్చిన నాని… మొత్తానికి హిట్ కొట్టాడనీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Advertisement

Visitors Are Also Reading