టీమిండియా స్టార్ క్రికెటర్, ఓపెనర్ గిల్ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ కోసం టీమిండియా జట్టుకు ఎంపికైన గిల్… ఒక్క మ్యాచ్ ఆడకుండానే ఆసుపత్రి పాలయ్యాడు. టోర్నీ ప్రారంభం కాగానే టీమిండియా ఓపెనర్ గిల్ డెంగ్యూ బారిన పడ్డాడు.
అయితే రెండవ మ్యాచ్ ఆడతాడు అనుకున్నా….. ఓపెనర్ గిల్… ఆస్పత్రి పాలయ్యాడు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో గిల్ చేరాడు. ప్లేట్ లెట్స్ తక్కువ కావడంతో… చెన్నైలోని ఆసుపత్రిలో చేరాడు గిల్. అయితే ఇవాళ ఉదయం ఆసుపత్రి నుంచి గిల్ డిశ్చార్జ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సచిన్ టెండూల్కర్ కూతురు… సారా టెండూల్కర్ ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేసింది. గిల్ త్వరగా కోలుకోవాలని కూడా పోస్ట్ పెట్టింది సారా.
Advertisement
Advertisement
డోంట్ వర్రీ బేబీ… నువ్వు బలంగా తిరిగి వస్తావు అంటూ తన సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది సారా టెండూల్కర్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సారా టెండూల్కర్ మరియు గిల్ ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొన్న గిల్ బర్త్ డే రోజు కూడా అతనికి సోషల్ మీడియా వేదికగా సారా టెండూల్కర్ విషెస్ చెప్పింది.
ఇవి కూడా చదవండి
- Babar Azam : ఉప్పల్ స్టేడియం సిబ్బందికి బాబర్ అజమ్ గిఫ్ట్ !
- BJP పార్టీలోకి టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. అక్కడి నుంచే పోటీ?
- Sree Leela : ఆ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. !