Home » బ్రేకప్ సందేశం ఇచ్చేసిన గిల్, సారా..!

బ్రేకప్ సందేశం ఇచ్చేసిన గిల్, సారా..!

by Azhar
Ad

సెలబ్రెటీలలో చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు తాము ప్రేమలో ఉన్నట్లు ఓ చిన్న హింట్ ఇస్తారు. ఒకవేళ విడిపోతే కూడా అలంటి చిన్న హింట్ ఇస్తారు. ఇప్పుడు తాజాగా భారత యువ ఆటగాడు శుబ్ మాన్ గిల్ అలాగే సచిన్ టెండ్యూలక్ర్ కూతురు సారా టెండూల్కర్ కూడా తాము విడిపోయినట్లు హింట్ అనేది ఇచ్చేసారు. అయితే ఈ యిద్దరు ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుండో వార్తలు అనేవి వస్తున్నాయి.

Advertisement

అందుకు కారణం గతంలో వీరు సోషల్ మీడియాలో ఒక్కరి పోస్ట్ కు మరొకరు కామెంట్స్ పెట్టుకోవడం.. అలాగే ఒక్కే తరహా పోస్టులను ఒక్కేసారి సోషల్ మీడియాలో పెట్టడం వంటివి చేసేవారు. దాంతో గిల్ క్రికెట్ లో ఏం సాధించిన కూడా సారా పేరు కూడా ట్రేండింగ్ లోకి వస్తుంది. కానీ ఈ మధ్యే వీరు విడిపోయారు అనే వార్తలు ప్రారంభం కాగా.. ఇప్పుడు గిల్, సారా ఇద్దరు దానిని నిజం చేస్తూ ఓ హింట్ ఇచ్చారు.

Advertisement

అయితే తాజాగా క్రికెట్ లో మంచి ఫామ్ లో ఉన్న గిల్.. ‘లాయల్ టు మై ఫ్యూచర్. నాట్ మై పాస్ట్’ అంటూ ఓ పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ తర్వాత ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో సారా, గిల్ ఒక్కరిని మరొకరు అన్ ఫాలో అనేది చేసుకున్నారు. అందువల్ల వీరు విడిపోయారు అని ఫ్యాన్స్ అనుకునుటున్నారు. అలాగే గిల్ ఆ పోస్ట్ కూడా సారా కోసమే చేసాడు అనే కామెంట్స్ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

శిఖర్ ధావన్ కు రానున్న పూర్తి కెప్టెన్సీ..!

ఇండియాకు షాక్.. గాయంతో మరో పేసర్ దూరం..?

Visitors Are Also Reading