Home » టెలివిజన్ నటుడు చందు వాట్సాప్ చాట్‌లో షాకింగ్ మెసేజెస్..!

టెలివిజన్ నటుడు చందు వాట్సాప్ చాట్‌లో షాకింగ్ మెసేజెస్..!

by Sravya
Ad

త్రినయని సీరియల్ లో నటించిన చందు చల్లా అలియాస్ చంద్రకాంత్ ఆత్మహ*త్య చేసుకుని చనిపోయారు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. ఆరేళ్లుగా వి!వాహేత్ర బంధం కొనసాగుతున్న తన భార్య పవిత్ర జయరాం మరణించిన కొద్ది రోజులకు ఆయన కూడా చనిపోయారు. ఆయన ఇప్పుడు ఇక లేరు అనే విషయాన్ని తలుచుకుని స్నేహితులు సన్నిహితులు, గుండె పగిలేలా ఏడుస్తున్నారు. అయితే మరణానికి ముందు తన వాట్సాప్ చాట్ లో వెల్లడించిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

Advertisement

ఆమె మరణాన్ని ఆయన తట్టుకోలేకపోయారు తన స్నేహితులతో తన బాధను చెప్పుకుంటూ ఏడ్చారు పవిత్రలేని జీవితం నాకు వద్దని నేను చనిపోతానని చెప్పారని స్నేహితులు సన్నిహితులు చెప్తున్నారు. తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్ లో నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను. ఈ జన్మకు ఇది సరిపోతుందని అన్నారు. పవిత్రలేని జీవితాన్ని కొనసాగించడం కంటే నేను వెళ్ళిపోతేనే కరెక్ట్ అని అన్నారు.

Advertisement

Also read:

Also read:

లేదంటే నేను పిచ్చోడిని అయిపోయి తాగుబోతునైపోతానని.. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు అని చాట్ ద్వారా వెల్లడించారు. చందు పంపిన వాట్సాప్ చాట్ ని తన ప్రాణ స్నేహితులు మీడియాకు పోలీసులకు పంపించారు. ఈ విషయం ఇలా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన వాట్సాప్ చాట్ మీడియాలో విస్తృతంగా చక్కెర్లు కొడుతోంది తాము ఎంత నచ్చ చెప్పినా డిప్రెషన్ నుండి బయటకు రాలేకపోయారని ఆయన దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అని స్నేహితులు అంటున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading