Home » 2022లో విడుదలయ్యే 5 సీక్వెల్ సినిమాలు ఇవే..!

2022లో విడుదలయ్యే 5 సీక్వెల్ సినిమాలు ఇవే..!

by AJAY
Ad

ఒకప్పుడు సీక్వెల్స్ చేయాలంటే భయపడేవారు. కానీ ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ కనిపిస్తోంది. కొన్ని సినిమాలకు ముందే సీక్వెల్ ప్లాన్ చేసుకోగా… మరికొన్ని సినిమాలకు మాత్రం సినిమా విడుదలై మంచి విజయం సాధించిన తర్వాత సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇక 2022 లో కూడా కొన్ని సీక్వెల్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

Advertisement

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజిఎఫ్ మంచి విజయం సాధించింది. 2022లో కేజిఎఫ్ చాప్టర్- 2 విడుదలకు సిద్ధంగా ఉంది.

pushpa

pushpa

అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప ది రైస్. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇక 2022లో ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప పార్ట్ -2 విడుదల కానుంది.

Advertisement

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎఫ్ -2. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గా ఎఫ్ -3 తెరక్కుతోంది. ఈ చిత్రం 2022లో విడుదలకు సిద్ధంగా ఉంది.

Karthikeya 2

Karthikeya 2

నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా కార్తికేయ-3 తెరకెక్కుతోంది. ఈ చిత్రం కూడా 2022లో విడుదలకు సిద్ధంగా ఉంది.

మంచు విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా డీ. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా డీ అండ్ డీ తెరకెక్కుతోంది. ఈ సినిమా 2022 లో విడుదల కానుంది.

Visitors Are Also Reading