సాధారణంగా అమ్మాయిల గురించి ఒక సామెత పూర్వ కాలం నుంచి వస్తోంది. సముద్రం లోతైన తెలుసుకోవచ్చు కానీ ఆడవారి మనసులో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టమని అంటుంటారు. అమ్మాయిల తో పోల్చుకుంటే అబ్బాయిలు చాలా సున్నితమైన మనసుతో సాధారణ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని, అమ్మాయిల విషయానికి వస్తే తన ప్రియుడికి గాని భర్తకు కానీ చెప్పుకోలేని కొన్ని రహస్యాలు ఉంటాయి. అది ఏంటో మీరు తెలుసుకోండి.. కొంతమంది అమ్మాయిలు పెళ్ళికి ముందు ప్రేమలో ఉంటారు. కానీ పరిస్థితులు అనుకూలించక ఇతర కారణాల వల్ల వివాహం మాత్రం వేరే వారిని చేసుకుంటారు.
Advertisement
పెళ్లికి ముందు లవ్ ఎఫైర్ ఉందని తను చేసుకున్న భర్తకు అసలు చెప్పరు. అలాగే ఆడవారు దాచుకునే మరొక విషయం బాత్రూంకి సంబంధించిన విషయాలు. ఈ విషయాలను కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఇతరులకు చెప్పరు. అలాగే వారికి ఇష్టమైన అబ్బాయిలు వేరే అమ్మాయితో చనువుగా ఉంటే వారికి లోలోపల విపరీతమైన కోపం వస్తుంది కానీ బయటకు చెప్పరు . కానీ ఆ కోపాన్ని తర్వాత వేరే రకంగా తీర్చుకుంటూ ఉంటారు.
Advertisement
చిన్న చిన్న విషయాలు దొరికిన సరే ప్రియుడిని ఒక ఆట ఆడుకుంటారు. నీ భార్య కుటుంబ సభ్యులతో సరిగా లేదు అని అంటే తను వేరే కాపురం పెట్టాలని నిర్ణయించుకుందని అర్థం. ఆ విషయం మీకు చెప్తే మీరు ఏమంటారో అని డైరెక్టుగా చెప్పకుండా ఎక్కువగా తాను చేసే పనులలో చూపిస్తుంది. తద్వారా ఆమె మనసులో ఉన్నది మీకు మీరుగా అర్థం చేసుకోవాలన్న మాట.
ALSO READ:
- Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి
- పడిగడుపున లవంగాలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?