అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ జట్టుకు ఓ పేరు అనేది ఉంది. కానీ ఆ దేశానికి మాత్రం లేదు. 2006 కు ముందు అన్ని దేశాలకు వెళ్లిన విధంగానే అన్ని జట్లు కూడా పాకిస్థాన్ వెళ్ళేవి. కానీ 2006 లో అక్కడికి వెళ్లిన శ్రీలంకపై బాబు దాడి జరిగిన తరవాత నుండి అక్కడి ఏ జట్టు అనేది వెళ్ళలేదు. యూఏఈ వేదికగా పాకిస్థాన్ తమ మ్యాచ్ లు ఆడింది.
Advertisement
కానీ గత కొన్ని మూడు ఏళ్లుగా అక్కడికి చిన్న చిన్న దేశాల జట్లను అనేవి వెళ్లడం ప్రారంభించాయి. కానీ పెద్ద జట్లు వెళ్ళలేదు. ఇక గత ఏడాది న్యూజిలాండ్ జట్టు అనేది పాకిస్థాన్ కు వెళ్లి.. మ్యాచ్ రోజు సెక్యూరిటీ కారణాలను చూపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందువల్ల ఆ తర్వాత పాకిస్థాన్ వెళ్లాల్సిన ఇంగ్లాండ్ కూడా అదే కారణంతో అసలు పాకిస్త కు రాలేదు. ఈ తరుణంలో ఈ ఏడాది ఆస్ట్రేలియా జట్టు అనేది పాక్ పర్యటనకు వెళ్ళింది.
Advertisement
అక్కడ మూడు ఫార్మాట్ లలో సిరీస్ అనేది ఆడింది. ఇక ఈ మ్యాచ్ లను విజయవంతంగా ఏ సమస్య లేకుండా పాకిస్థాన్ బోర్డు నిర్వహించింది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ పెద్ద జట్ల చూపు అటు పడింది. అయితే గత ఏడాది పాక్ పర్యటన రద్దు చేసుకున్న ఇంగ్లాండ్ మళ్ళీ అక్కడికి వెళ్తాను అని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఏడూ టీ20ల సిరీస్ తో పటు డిసెంబర్ లో మూడు టెస్ట్ ల సిరీస్ అనేది ఆడటానికి వస్తాం అని ఇంగ్లాండ్ బోర్డు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి :