Home » సచిన్ కూతురు షాకింగ్ లుక్… బాలీవుడ్ హీరోయిన్లు జాగ్రత్త !

సచిన్ కూతురు షాకింగ్ లుక్… బాలీవుడ్ హీరోయిన్లు జాగ్రత్త !

by Bunty
Ad

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తరచుగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో సందడి చేస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల కంటే ఎంతో అందంగా ఉండే సారా ఇటీవల డేట్ నైట్ కి వెళ్ళింది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయగా,  వాటిని చూసి ఆమె అభిమానులు తెగ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ స్పెషల్ డేట్ నైట్ అంటూ కామెంట్ చేసింది సారా. ఈ బ్యూటీ టీమిండియా యంగ్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ శుభ్ మన్ గిల్ తో డేటింగ్ లో ఉంది.

Advertisement

Sara Tendulkar

Sara Tendulkar

Advertisement

సాధారణంగా లైమ్ లైట్ కి దూరంగా ఉండే సారా మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా అందరి మనసులో గెలుచుకుంటుంది. ఇక డేట్ నైట్ రోజు పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో అద్భుతంగా కనిపిస్తోంది. సారా ఫ్యాషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చిరునవ్వు అందరి హృదయాలను దోచేస్తోంది. ఇక సారా ఇటీవలే లండన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె కూడా అందరూ స్టార్ కిడ్స్ లాగానే హీరోయిన్  బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందా? లేదంటే ఆమె కెరీర్ ప్లాన్స్ వేరే ఏమైనా ఉన్నాయా అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ నీ సారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే మాత్రం ఇప్పుడున్న సాల్ హీరోయిన్లంతా సర్దుకుని ఇంటికి వెళ్లి పోవాల్సిందే. అంతటి అందం ఆమె సొంతం మరి.

Visitors Are Also Reading