Home » షోయబ్ తో సానియా ఆ కారణం వల్లే విసిగిపోయింది…!

షోయబ్ తో సానియా ఆ కారణం వల్లే విసిగిపోయింది…!

by Sravya
Ad

సానియా మీర్జా భర్త షోయబ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సానియా మీర్జా భర్త పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకున్నాడు. అతను నటి సన జావేద్ ని వివాహం చేసుకున్నాడు. అయితే సానియా మీర్జా షోయబ్ విడిపోవడానికి కారణం సనా తో ఎ*ఫై*ర్ ఉండడం తట్టుకోలేకపోవడమే. ఈ కారణంగానే ఈ జంట విడాకులు తీసుకున్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ విషయంపై ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. విడాకులపై సానియా స్పందించకపోయినా తన తండ్రి ఇమ్రాన్ స్పందించారు.

Advertisement

Advertisement

ముస్లిం చట్టం కుల ప్రకారం సానియా షోయబ్ విడిపోయారని చెప్పారు. పాకిస్తాన్ డైలీ ప్రకారం షోయబ్ రిలేషన్స్ వలన సానియా విసిగిపోయిందని అతడి సోదరీమణులు చెప్పినట్లు తెలుస్తోంది. షోయబ్ మూడవ పెళ్ళికి షోయబ్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదు. సనాని పెళ్లి చేసుకోవడం అతని ఫ్యామిలీకి ఇష్టం లేదు. సానియా షోయబ్ విడాకులు తీసుకోవడంపై అతని సోదరీమణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది షోయబ్ మూడవ పెళ్లి పట్ల అతని కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading