Home » Animal Movie Censor Review: యానిమల్ మూవీ సెన్సార్ రివ్యూ వచ్చేసింది ! మూవీ ఇలా ఉందా ?

Animal Movie Censor Review: యానిమల్ మూవీ సెన్సార్ రివ్యూ వచ్చేసింది ! మూవీ ఇలా ఉందా ?

by Sravya
Ad

సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా తో ఓ రేంజ్ లో ట్రెండ్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఎమోషన్స్, ఎలివేషన్స్ వేరే లెవెల్ లో ఉండేటట్టు తీసుకువచ్చాడు అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా ఎన్నో విమర్శలు ని ఎదుర్కొంది. హిందీలో అర్జున్ రెడ్డి సినిమాని సందీప్ రెడ్డి చేశారు. అక్కడ కూడా హిట్ కొట్టేశారు కానీ అక్కడ కూడా కాంట్రవర్సీ తప్పలేదు. ఇలా బాలీవుడ్ లో జరగడంతో యానిమల్ సినిమా ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరిలో కూడా ఆసక్తి కలుగుతోంది.

Advertisement

గతంలో ఒక ఇంటర్వ్యూలో యానిమల్ కూడా కాంట్రవర్సీకి వేదిక కానుందా అంటే ఇంకాస్త కాంట్రవర్సీ క్రియేట్ చేయొచ్చని సందీప్ రెడ్డి వంగ చెప్పడం జరిగింది. యానిమల్ సినిమాకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ A సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో వైలెన్స్, రొమాన్స్ ఉన్న నేపథ్యంలో ఓన్లీ ఫర్ అడల్ట్ మూవీ గా సినిమాకి సర్టిఫై చేశారు.

Advertisement

Animal Movie

Animal Movie

ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సెన్సార్ సభ్యులు రివ్యూ ఇచ్చారు. వైలెన్స్ కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తండ్రిని చంపిన వాళ్ల మీద హీరో రివెంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ ని కూడా కొత్తగా చూపించారు అని తెలుస్తోంది. మరి ప్రేక్షకుల్ని యానిమల్ సినిమా ఎలా ఆకట్టుకుంటుంది..? హిట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading