Home » ‘ఆర్ఆర్ఆర్’‌ ట్రైలర్ పై సమంత ట్వీట్..ఫైర్.. ఫైర్.. ఫైర్

‘ఆర్ఆర్ఆర్’‌ ట్రైలర్ పై సమంత ట్వీట్..ఫైర్.. ఫైర్.. ఫైర్

by Bunty
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్. ఆర్. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. అయితే నిన్న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర బృందం. ఇక విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎంత రినీ ఆకట్టుకుంటుంది.

Advertisement

సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తున్న ఈ ట్రైలర్ పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సమంత సైతం ట్విట్టర్ వేదికగా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ పై కామెంట్ చేసింది.

Advertisement

రామ్ చరణ్ మరియు యు.ఎన్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోలను వేరువేరు ట్వీట్ చేస్తూ… ఎన్టీఆర్ నిజంగా పులి… ఎన్టీఆర్ కంటిలోని ఫైర్.. ఎలాంటి… ఫీట్ అయినా చేయగలడు అంటూ ప్రశంసలు కురిపించింది సమంత. అలాగే రామ్ చరణ్ ఫోటోలు ట్యాగ్ చేస్తూ చరణ్ నుంచి ఇలాంటి ఫర్ఫార్మెన్స్ తాను ఎప్పుడూ చూడలేదు… ఫైవ్ ఫైవ్ ఫైవ్ అంటూ… ట్వీట్ చేసింది సమంత. అయితే సమంత చేసిన ఈ ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Visitors Are Also Reading