Home » Samantha : కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ చెప్పిన సమంత ?

Samantha : కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ చెప్పిన సమంత ?

by Bunty
Ad

Samantha : టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనతి కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది సమంత. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత…. ఆ తర్వాత వెనక్కి చూసుకోలేదు. 100% సక్సెస్ రేటు ఉన్న హీరోయిన్గా మారిపోయింది సమంత.

Naga Chaitanya Lauds Ex-Wife Samantha Ruth Prabhu's The Family Man

Naga Chaitanya Lauds Ex-Wife Samantha Ruth Prabhu’s The Family Man

అయితే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా…. సినిమాలకు ఏడాది కాలం పాటు సమంత దూరం కాబోతుందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ వార్తలను పూర్తిగా కొట్టివేస్తూ సమంత కీలక ప్రకటన చేసింది.

Advertisement

Tollywood producer who bought a bungalow worth 6 crores for Samantha

కొత్త సంవత్సరం నేపథ్యంలో తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది సమంత. కొత్త సంవత్సరం పండుగ చాలా రిలాక్స్ గా కొనసాగాలని… తాను ఈ సంవత్సరం తన ఆరోగ్యం పై దృష్టి పెడతానని సమంత పేర్కొంది. అలాగే మళ్లీ వర్క్ లోకి వెళ్తాను… నా లక్ష్యాలను సాధిస్తాను అంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టింది సమంత. దీంతో మళ్లీ వరుసగా సమంత సినిమాలు చేయనుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ తరుణం లో సమంత ఫ్యాన్స్ కూడా చిల్ అవుతున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading